HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pm Modi Praise Nara Lokesh

Modi Praise Nara Lokesh : నారా లోకేష్ పై మోడీ ప్రశంసల జల్లు

Modi Praise Nara Lokesh : ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో లోకేష్ (Lokesh) పాత్ర ప్రధానమని, యువతను ఏకం చేయడంలో ఆయన చూపిన సమర్థత అభినందనీయమని అన్నారు.

  • By Sudheer Published Date - 02:40 PM, Sat - 21 June 25
  • daily-hunt
Modi Lokesh
Modi Lokesh

మోడీ (Modi) ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ప్రశంసలు కురిపించడం , గిఫ్ట్ లు ఇవ్వడం చేస్తుంటారు. అయితే ఈరోజు వైజాగ్ వేదికగా జరిగిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పై ప్రశంసలు కురిపించడం తో అందర్నీ ఆశ్చర్యంలో పడేసింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో లోకేష్ (Lokesh) పాత్ర ప్రధానమని, యువతను ఏకం చేయడంలో ఆయన చూపిన సమర్థత అభినందనీయమని అన్నారు.

“ఇంత పెద్ద ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించడానికి దృఢ నిశ్చయం, దీర్ఘదృష్టి అవసరం. నారా లోకేష్ గారు గత నెల రోజులుగా చేసిన కృషి ప్రత్యేకంగా గుర్తించాల్సిందే” అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారాన్ని కూడా ఆయన ప్రస్తావించినప్పటికీ, లోకేష్ గురించి ప్రత్యేకంగా పొగడ్తల జల్లు కురిపించడం అందర్నీ ఆకట్టుకుంది. నారా లోకేష్ పేరును ప్రధాని మోదీ వేదికపై సుదీర్ఘంగా ప్రస్తావించడం, ఆయనను “సక్సెస్ బేహైండ్ యోగాంధ్ర”గా పేర్కొనడం అనేది జాతీయ రాజకీయాల్లో లోకేష్ స్థానం పెరుగుతున్నదానికి సంకేతంగా భావిస్తున్నారు. టీడీపీ వారసుడిగా మాత్రమే కాకుండా, సమర్థవంతమైన పాలనదారుడిగా మోదీ గుర్తింపు ఇవ్వడం పార్టీకి పెద్ద ప్రోత్సాహంగా మారింది. ఇది లోకేష్ భవిష్యత్ నాయకత్వం పట్ల బీజేపీ యోచనల్లో మార్పు వచ్చిందా? లేదా జాతీయ స్థాయిలో ఆయనను ముందుకు నెట్టే వ్యూహంలో భాగమా? అన్న చర్చలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్నాయి.

#APBreaksWorldRecord#YogandhraWorldRecord #InternationalYogaDay

I’m deeply grateful to Hon’ble PM Shri @narendramodi ji for his kind words during the International Yoga Day celebrations in Visakhapatnam today.

Your visionary leadership, now guiding our vibrant nation for a… pic.twitter.com/eTt8Uv42Ry

— Lokesh Nara (@naralokesh) June 21, 2025

విశాఖ : యోగాంధ్ర కార్యక్రమంలో యోగా డే పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ. పోస్టల్ స్టాంప్ ఆవిష్కరించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు. #Yogandhra2025 #YogaDay2025 #Vizag #NarendraModi #ChandrababuNaidu #YogandhraWorldRecord #HashtagU pic.twitter.com/uN2TSKyVuk

— Hashtag U (@HashtaguIn) June 21, 2025

యోగాంధ్ర 2025: ఏపీ ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి. ప్రతి రోజు ఒక గంట యోగా చేయాలని ఏపీ ప్రజలను, ముఖ్యంగా యువతని కోరిన సీఎం చంద్రబాబు. స్వరాంధ్ర 2047 ముఖ్య ఉద్దేశం, హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఇది మనం సాధించడానికి యోగా ఉపయోగ పడుతుంది – సీఎం #YogandhraWorldRecord #HashtagU pic.twitter.com/CsImfxwdP5

— Hashtag U (@HashtaguIn) June 21, 2025

యోగాంధ్ర 2025: ఏపీ ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి. ప్రతి రోజు ఒక గంట యోగా చేయాలని ఏపీ ప్రజలను, ముఖ్యంగా యువతని కోరిన సీఎం చంద్రబాబు. స్వరాంధ్ర 2047 ముఖ్య ఉద్దేశం, హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఇది మనం సాధించడానికి యోగా ఉపయోగ పడుతుంది – సీఎం #YogandhraWorldRecord #HashtagU pic.twitter.com/CsImfxwdP5

— Hashtag U (@HashtaguIn) June 21, 2025

యోగాంధ్ర వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ. చంద్రబాబు గారి నేతృత్వంలో యోగాంధ్ర అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందుండి చొరవ చూపారు. మంత్రి నారా లోకేష్ కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. pic.twitter.com/6HfFmPqOeS

— Hashtag U (@HashtaguIn) June 21, 2025


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • modi
  • Modi Praise Nara Lokesh
  • Modi Speech
  • nara lokesh
  • Pawan Kalyan
  • Yogandhra 2025

Related News

Revanth Mamdani

Politics : సిద్ధాంతాలు చెపుతున్న రాజకీయ నేతలు

Politics : ప్రపంచ రాజకీయ రంగంలో ప్రస్తుతం జరుగుతున్న సిద్ధాంతపరమైన పోరాటం ఒక శక్తివంతమైన మలుపులోకి ప్రవేశించింది.

  • Pawan Gudem

    Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

  • Lokesh Nellur

    Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన

  • KCR appearance before Kaleshwaram Commission postponed

    KCR : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని మేమెప్పుడూ చెప్పలేదు – కిషన్ రెడ్డి

  • Nara Lokesh Blackbuck

    20 Lakh Jobs : రాష్ట్రంలో నిరుద్యోగులకు ’20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం’ – మంత్రి నారా లోకేష్

Latest News

  • Sanju Samson: సంజూ శాంసన్ బ్యాటింగ్‌తో ఎందుకు ఆడుకుంటున్నారు?

  • IND vs AUS: నాలుగో టీ20లో భార‌త్ ఘ‌న‌విజ‌యం.. 2-1తో భార‌త్ ముంద‌డుగు!

  • Laptop: మీరు ల్యాప్‌టాప్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

  • Krishna Railway Station : 100 ఏళ్ల తర్వాత కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ దక్కింది

  • Royal Enfield Bullet 650: బుల్లెట్ బైక్ కొనాల‌నుకునేవారికి అదిరిపోయే శుభ‌వార్త‌!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd