HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Mahabubabad Scene Going To Be Repeated For Jagan In Anantha

Paritala Vs YS Jagan : అనంత లో జగన్ కు మహబూబాబాద్ సీన్ రిపీట్ కాబోతుందా..?

Paritala Vs YS Jagan : వైసీపీ కార్యకర్త లింగమయ్య మృతితో అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం జగన్ పర్యటించనున్నారు

  • Author : Sudheer Date : 08-04-2025 - 9:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Jagan Paritala
Ys Jagan Paritala

తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో మహబూబాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌(Jagan)కు ఎదురైన వ్యతిరేకతను మరువలేం. సమైక్యాంధ్ర నినాదంతో వచ్చిన జగన్‌ను తెలంగాణ ఉద్యమకారులు రైలు(Train)పైనే అడ్డుకొని తిరస్కరించారు. ఇప్పుడు అటువంటి సీన్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం(Ananthapuam) జిల్లాలో రిపీట్ కాబోతుందా అన్న చర్చ మొదలైంది. వాస్తవానికి, వైసీపీ కార్యకర్త లింగమయ్య మృతితో అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం జగన్ పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ నేత పరిటాల సునీత ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. హెలికాప్టర్ దిగకుండా చేస్తామంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి.

Brain Vs Politics : రాజకీయ ఆలోచనలకు బ్రెయిన్‌తో లింక్.. ఆసక్తికర వివరాలు

తమకు చంద్రబాబు, పరిటాల రవి (Paritala Ravi)లాంటి నాయకుల బ్లడ్ ఉందని, జగన్‌ను ఆపగల శక్తి తమకు ఉందని చెప్పారు. పులివెందుల ఘటనను గుర్తుచేస్తూ, రవిని అడ్డుకున్నట్లే ఇప్పుడు జగన్‌ను అడ్డుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు. గత అవమానాలకు బదులు తీర్చుకుంటామని ఆమె వ్యాఖ్యలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. టీడీపీ కార్యకర్తలు సునీత పిలుపుతో రెడీగా ఉన్నట్లు సమాచారం. మంగళవారం జరగబోయే ఈ పర్యటనకు పోలీస్ శాఖ భద్రతను కట్టుదిట్టం చేస్తోంది.

అయితే ఈ ఉద్రిక్త వాతావరణంలో వైసీపీ ప్లాన్ ఏమిటి? అని కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. సునీత సంచలన వ్యాఖ్యల మధ్య, జగన్‌ను అడ్డుకోవడం వెనుక వైసీపీకి చెందిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పాత్ర ఉందని ఆమె ఆరోపించారు. ఇది జగన్‌కు ఓ రాజకీయ మిలేజ్ అందించే స్కెచ్ కావచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగొద్దని, జగన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రశాంతంగా వెళ్లిపోవాలని సూచించారు. మొత్తంగా, మంగళవారం అనంతలో జరగబోయే పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరో మలుపు తిప్పే అవకాశం కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • Jagan Odarpu
  • Paritala Sunitha
  • Paritala Vs YS Jagan
  • YSRCP activist Lingamayya

Related News

Jagan App

AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై గణాంకాలతో కూడిన వివరణ ఇస్తూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Jagan App

    Rape of Girl : మదనపల్లె ఘటనపై జగన్ ఫైర్..ఇదేనా లా&ఆర్డర్ ?

  • Kiraak Rp Tdp

    Kiraak RP : కిరాక్ ఆర్పీ నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా..?

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd