HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lokesh Rescues Another Woman From Gulf Crisis

Gulf Countries : ఖతర్‌లో చిక్కుకున్న మహిళకు మంత్రి లోకేశ్ అండ

Gulf Countries : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి(Kadiri)కి చెందిన షేక్ రషీద (Sheikh Rashida) అనే మహిళ ఖతర్‌లో తన యజమానుల చేత అనేక హింసలు ఎదుర్కొంది

  • Author : Sudheer Date : 06-01-2025 - 4:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh Supporting To A
Nara Lokesh Supporting To A

గల్ఫ్ దేశాలకు (Gulf Countries) ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందుల్లో పడుతున్న వారిని రక్షించడంలో మంత్రి నారా లోకేశ్ (Minister Lokesh) మరోసారి తన చొరవను ప్రదర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి(Kadiri)కి చెందిన షేక్ రషీద (Sheikh Rashida) అనే మహిళ ఖతర్‌లో తన యజమానుల చేత అనేక హింసలు ఎదుర్కొంది. తినడానికి తిండి, తాగడానికి నీళ్లూ లేకుండా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న ఆమె, తన బాధను వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపింది.

Shriya Saran Dance Viral : ఆ నడుముకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

ఈ విషయం మంత్రి నారా లోకేశ్ దృష్టికి చేరడంతో వెంటనే స్పందించారు. ఖతర్‌లోని అధికారులతో మాట్లాడి, రషీదను రక్షించేందుకు చర్యలు చేపట్టారు. ఎడారి దేశాల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవడంలో లోకేశ్ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. రషీద కుటుంబ సభ్యులు రెండుసార్లు విమాన టికెట్లు పంపినా కూడా ఏజెంట్లు స్పందించకపోవడంతో ఆమె పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో లోకేశ్ ఆమెను స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన సహాయం చేశారు. ఆదివారం తెల్లవారుజామున రషీద హైదరాబాద్ చేరి, అక్కడ నుంచి కదిరికి బయలుదేరింది.

తాను క్షేమంగా ఇంటికి చేరడంపై రషీద ఆనందం వ్యక్తం చేస్తూ, మంత్రి లోకేశ్‌కు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. లోకేశ్ తన చొరవతో బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ఆమె పేర్కొంది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారికీ ప్రభుత్వం మరింత చొరవ చూపించాలని ప్రజలు కోరుతున్నారు. లోకేశ్ తక్షణ స్పందన, సత్వర చర్యలు మరోసారి ప్రజల మన్ననలు పొందాయి.

Noted. I’ll do everything possible to bring her back home safely.@OfficeofNL https://t.co/EYrsNxCIu2

— Lokesh Nara (@naralokesh) January 3, 2025


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gulf countries
  • Kadiri
  • Minister Lokesh
  • Sheikh Rashida

Related News

War Affect Gulf Countries R

War Effect : 7 రోజుల్లో గల్ఫ్ నుంచి భారత్ 52వేల మంది

గడిచిన వారం రోజుల్లో వేల సంఖ్యలో భారతీయులు స్వదేశానికి చేరుకుంటున్నారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న తాజా యుద్ధ పరిస్థితుల వల్ల గల్ఫ్ దేశాల్లో ఉంటున్న భారతీయ వలసదారుల్లో ఆందోళన మొదలైంది

  • Iran's president apologises for air strikes on Gulf countries

    ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు

Latest News

  • ఫైనల్ తర్వాత.. ఫ్యాన్స్‌ కంటపడకుండా శివమ్‌ దూబే అప్పర్ బెర్త్‌లో పడుకుని రైలు జర్నీ

  • Nandigam Suresh : నందిగం సురేష్‌పై మరో క్రిమినల్ కేసు..ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ?

  • Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి

  • సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

  • కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd