HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lokesh Collect Chandrababu Plate

Mega PTM 2.0 : మరోసారి శభాష్ అనిపించుకున్న లోకేష్ ..ఏంచేసాడో తెలుసా..?

Mega PTM 2.0 : రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన తండ్రి-కొడుకులు అందరినీ ఆకట్టుకున్నారు

  • Author : Sudheer Date : 10-07-2025 - 9:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Lokesh Shabhash
Lokesh Shabhash

సత్య సాయి జిల్లా కొత్తచెరువు ZP హైస్కూల్‌లో నిర్వహించిన “మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2.0” (Mega PTM 2.0) కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన తండ్రి-కొడుకులు అందరినీ ఆకట్టుకున్నారు. భోజనం అనంతరం లోకేష్ తన ప్లేట్‌తో పాటు తన తండ్రి చంద్రబాబు తిన్న ప్లేట్‌ను కూడా స్వయంగా తీసుకెళ్లడం ఎంతో మందికి హర్షానందాన్ని కలిగించింది. ఒక మంత్రిగా ఉన్నప్పటికీ ఇలా తండ్రికి సేవచేసి తన గౌరవాన్ని చూపిన లోకేష్‌ను పలువురు అభినందిస్తున్నారు.

AP Liquor Case : విజయసాయికి మరోసారి సిట్ నోటీసులు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చంద్రబాబు, లోకేష్ ముందుగా స్కూల్ పర్యటన చేసి విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, స్కూల్ వసతుల గురించి తెలుసుకున్నారు. సీఎం పిల్లలతో పాఠాలు చెప్పగా, లోకేష్ కూడా విద్యార్థిలా బెంచ్ మీద కూర్చుని పాఠాలు వినడం ఆసక్తికరంగా మారింది. తన స్కూల్ డేస్‌ గుర్తు చేసుకుంటూ.. తండ్రి రాజకీయాల్లో బిజీగా ఉండటంతో అప్పట్లో పేరెంట్స్ మీటింగ్‌లకు రాలేకపోయిన విషయాన్ని పంచుకున్నారు. అలాగే తన కుమారుని పేరెంట్స్ మీటింగ్‌కి కూడా తాను అప్పుడప్పుడు హాజరుకాలేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. “తండ్రి అంటే గౌరవం అంటే ఇదే”, “లోకేష్ వ్యక్తిత్వం నిజంగా గొప్పది” అంటూ టీడీపీ అభిమానులు, సామాన్యులు ప్రశంసలు కురిపిస్తున్నారు. పెద్దలు తిన్న ప్లేట్‌ తీసుకోవడం తమ బాధ్యతగా భావించే సంస్కారం లోకేష్‌లో కనిపించడం, రాజకీయ నేతల్లో అరుదుగా కనిపించే వినయానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. తండ్రి-కొడుకు మధ్య ఉన్న మమకారం, గౌరవం, వినయాన్ని మరోసారి దేశానికి తెలియజేశాడు లోకేష్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Chandrababu plate
  • Lokesh
  • Mega PTM 2.0

Related News

Pemmasani Vs Ambati

Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే ఏపీలో టీడీపీ-వైసీపీ మధ్య వైరం కేవలం విధానపరమైన విమర్శలకే పరిమితం కాకుండా, వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకుంది. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న పెమ్మసాని 'చంపేస్తాం' అనే అర్థం వచ్చేలా మాట్లాడటంపై వైసీపీ నేతలు మండిపడుతుండగా

  • Lokesh Rtd2

    Rural Development Trust: మాట ఇచ్చారు.. మడమ తిప్పకుండా నెరవేర్చారు దటీజ్ నారా లోకేష్

Latest News

  • Human Trafficking: కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

  • Kerosene supply: గుడ్‌న్యూస్‌.. ఇక రేషన్‌ షాపుల్లో కిరోసిన్‌..

  • Infertility : యువతలో పెరుగుతున్న సంతాన సమస్యలు..కారణం అదే !!

  • Children Stomach Pain : పిల్లల్లో కడుపునొప్పికి కారణాలు

  • Pawan Kalyan : పవన్ అభిమానులకు ఘోర అవమానం తప్పదా ?

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd