HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Lets See The Details Of The Chandrababu Media Chitchat

CBN ARREST : నా అరెస్టు వెనుక పెద్ద కుట్ర : చంద్రబాబు

CBN ARREST :  తనను అక్రమంగా అరెస్టు చేయడంపై కొద్దిసేపటి క్రితమే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. 

  • Author : Pasha Date : 09-09-2023 - 7:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
CM Jagan Master Plan For Chandrababu Arrest

CBN ARREST :  తనను అక్రమంగా అరెస్టు చేయడంపై కొద్దిసేపటి క్రితమే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.  ఎలాంటి ఆధారాలు చూపించకుండా తనను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని చెప్పారు. అధికార బలం ఉందనే అహంకారంతో తనను అరెస్టు చేశారని ఆరోపించారు. ఎందుకు అరెస్టు చేశారని నేను అడిగితే పోలీసులు కనీస సమాధానం కూడా చెప్పలేదన్నారు. ప్రైమా ఫేసీని చూపించకుండా.. కేసులో వాస్తవికత గురించి, దానికి సంబంధించిన ఆధారాల గురించి చెప్పకుండానే అరెస్టు చేసి తీసుకెళ్లడం బాధకలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘ఇది దారుణం.. కామన్ సిటిజెన్ కు కూడా ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలుసుకునే హక్కు ఉంటుంది. ఈవిషయాన్ని ఏపీ ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇలా అరాచకంగా అరెస్టులు చేయకూడదు.  నేనేం తప్పు చేశానో చెప్పకుండానే.. అదుపులోకి తీసుకున్నారు.  చాలా బాధ కలుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నా గత నాలుగున్నర ఏళ్లుగా ప్రజా సమస్యలపై నేను అలుపెరగకుండా పోరాడుతున్నాను. అందుకే జగన్ సర్కారు కుట్ర పన్ని ఈవిధంగా అరెస్టు చేయించింది. నేనేదైనా తప్పు చేస్తే దాన్ని నిరూపించాలి.  తప్పుడు కేసులు బనాయించి ఇలా ఇబ్బంది పెట్టడం అన్యాయం.. చివరకు న్యాయం, ధర్మమే గెలుస్తాయి’’  అని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

Also read : Ganta Srinivas Arrest : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్ట్..  అదే కేసులో..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CBN ARREST
  • CBN Arrest - A Conspiracy
  • chandrababu
  • Chandrababu and police conversation
  • high tension in nandyala
  • TDP chief

Related News

    Latest News

    • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

    • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

    • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd