Koneti Adimulam : మొన్న వీడియో..నేడు ఆడియో..ఏంటి కోనేటి ఇది..?
Koneti Adimulam Leaked Viral Audio : ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ పర్సనాలిటీ చాలా బావుందని చెబుతున్న’’ ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది
- Author : Sudheer
Date : 14-10-2024 - 3:02 IST
Published By : Hashtagu Telugu Desk
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం (Koneti Adimulam )..ఇటీవల వరుస వివాదాల్లో నిలుస్తున్నాడు. ఆ మధ్య ఓ మహిళా తో అసభ్య రీతిలో కనిపించి..అందరి చేత ఛీ కొట్టించుకున్నాడు. ఆ ఘటన తో టీడీపీ ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇప్పటికే ఆ వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉండగా.. ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. కోనేటి ఆదిమూలం ఒక మహిళతో ‘‘నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ పర్సనాలిటీ చాలా బావుందని చెబుతున్న’’ ఆడియో ఒకటి (Leaked Viral Audio) సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఆడియో లో ఉన్నది ఆదిమూలం వాయిసేనా కదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతమైతే ఈ ఆడియో టేప్ ను వైసీపీ తెగ వైరల్ చేస్తుంది.
.@JaiTDP మహిళా నేతతో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలలు
ఇటీవల ఓ మహిళా నేతపై తిరుపతిలోని లాడ్జిలో బెదిరించి అత్యాచారం చేసిన కోనేటి ఆదిమూలం
పోలీసు కేసు పెట్టిన మహిళ.. కానీ రోజుల వ్యవధిలోనే కేసుని వెనక్కి తీసుకునేలా కోనేటి బెదిరింపులు
ఇప్పుడు తాజాగా మరో మహిళతో… pic.twitter.com/HO02cU0dWN
— YSR Congress Party (@YSRCParty) October 14, 2024
Read Also : Gandhi Bhavan : రేపు, ఎల్లుండి గాంధీభవన్‌లో జిల్లా కాంగ్రెస్ సమీక్షా సమావేశాలు