HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kiran Royale Has Pen Drive With Pawan Kalyan Videos

Lakshmi : కిరణ్ రాయల్ చేతిలో పవన్ జాతకం..ఆ పెన్ డ్రైవ్ లో ఏముంది..?

Lakshmi : కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ గురించి తనతో చాలా రహస్యాలు పంచుకున్నాడని, ఆయన వ్యక్తిగత జీవితం గురించి తన వద్ద కీలకమైన సమాచారం ఉన్న పెన్ డ్రైవ్

  • Author : Sudheer Date : 15-02-2025 - 6:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kiran Pen Drive
Pawan Kiran Pen Drive

నాల్గు రోజులుగా జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran Royale) వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తనను మోసం చేసాడని చెప్పి లక్ష్మి (Lakshmi ) అనే మహిళా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే జైపూర్ పోలీసులు పలు కేసుల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేయడం, కోర్టు నుండి బెయిల్ రావడం జరిగింది. శనివారం తిరుపతికి వచ్చిన లక్ష్మీ మీడియా సమావేశం నిర్వహించి సంచలన విషయాలు వెల్లడించింది.

CM Chandrababu : ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం సీఎం చంద్రబాబు

ఆమె మాట్లాడుతూ..కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Videos) గురించి తనతో చాలా రహస్యాలు పంచుకున్నాడని, ఆయన వ్యక్తిగత జీవితం గురించి తన వద్ద కీలకమైన సమాచారం ఉన్న పెన్ డ్రైవ్ (Pen Drive) ఉందని చెప్పినట్లు తెలిపింది. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వ హయాంలో కిరణ్ రాయల్ ను అరెస్ట్ చేయడంపై కూడా అనేక అనుమానాలు ఉన్నాయని, తనను అక్రమంగా అరెస్ట్ చేయించేందుకు కిరణ్ ప్రయత్నించినట్లు ఆరోపించారు. జైపూర్ పోలీసులు తనను అరెస్ట్ చేసిన తీరు అన్యాయమని, న్యాయవ్యవస్థలో తనకు న్యాయం జరిగిందని వెల్లడించారు.

ఇదే సందర్భంలో మాజీ మంత్రి రోజా బంధువును కూడా కిరణ్ రాయల్ మోసం చేశారని లక్ష్మీ ఆరోపించారు. అవసరానికి వాడుకొని, తర్వాత వారిని వదిలేసే వ్యక్తిత్వం కిరణ్ రాయల్‌కు ఉందని ఆరోపణలు చేశారు. ఈ విషయంపై కిరణ్ రాయల్ ఇంకా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అయితే, లక్ష్మీ చేసిన ఆరోపణలు విపక్షాలకు ఆయుధంగా మారనున్నాయి. పవన్ కళ్యాణ్ కు సంబదించిన విషయాలు ఏమున్నాయి..? అసలు ఆ పెన్ డ్రైవ్ ఏంటి..? అందులో ఏమున్నాయి..? మరి ఆ పెన్ డ్రైవ్ నిజంగా కిరణ్ వద్ద ఉందా..? లక్ష్మి చేసిన ఆరోపణలు నిజమేనా..? వీటికి సమాదానాలు తెలియాలంటే కిరణ్ స్పందించాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kiran royal
  • lakshmi
  • Pawan Kalyan
  • Pen Drive

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Grijp 20 Gratis Kansen om de Magie van spin maya te Ontketenen

  • Kerosene : మళ్లీ కిరోసిన్ సరఫరా!

  • Rain : వందల ఏళ్లుగా అక్కడ వర్షం పడడం లేదట !!

  • Kumari Aunty : బిజినెస్ లేదంటూ కుమారీ ఆంటీ ఆవేదన

  • Rashmika : తెలంగాణ కొత్త కోడలు కు కోపం వచ్చిందే !!

Trending News

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd