HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kallu Teripiddam Success

Kallu Teripiddam : ‘కళ్లు తెరిపిద్దాం’ కార్యక్రమానికి విశేష స్పందన

టీడీపీ శ్రేణులతో పాటు చాలామంది కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం

  • Author : Sudheer Date : 29-10-2023 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kallu Teripiddam
Kallu Teripiddam

చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్ట్ కు నిరసనగా టీడీపీ పార్టీ గత కొద్దీ రోజులుగా రకరకాలుగా వినూత్న కార్యక్రమాలు చేపడుతూ చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతున్న సంగతి తెలిసిందే. ‘మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు, జగనాసుర దహనం’ కార్యక్రమాలు చేపగ్గా ఆదివారం మరో వినూత్న నిరసనకు పిలుపునిచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

రాష్ట్రంలో ‘అరాచక, చీకటి పాలన సాగిస్తోన్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం (Kallu Teripiddam)’ పేరిట వినూత్న నిరసనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 మధ్యలో కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబుకి మద్దతుగా ‘నిజం గెలవాలి’ అని గట్టిగా నినదించాలని కోరారు. లోకేష్ పిలుపుకు రాష్ట్ర ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. టీడీపీ శ్రేణులతో పాటు చాలామంది కళ్లకు గంతలు కట్టుకొని ఇళ్ల వద్దే బాల్కనీ, వీధులు, వాకిళ్లలోకి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారు సైతం భారత కాలమానం ప్రకారం ఆ సమయంలో నిరసన తెలిపారు.

నారా లోకేశ్‌ (Nara Lokesh), బ్రాహ్మణి, మంగళగిరిలోని ఎన్టీఆర్‌ భవన్‌ వద్ద , టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్‌ నేతలు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, బోండా ఉమా తదితరులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు.

Read Also : world cup 2023: టీమిండియా బౌలర్ల విధ్వంసం.. ఇంగ్లాండ్ కు మరో ఓటమి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrababu Arrest
  • jagan
  • Kallu Teripiddam
  • Nara Lokesh Calls
  • Nijam Gelavali
  • tdp
  • TDP Leaders Proetst

Related News

Krishnamohan

YCP : వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ..పార్టీ లో కొత్త జోష్ మొదలు కాబోతుందా ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, గతంలో పార్టీని వీడిన సీనియర్ నేతలను తిరిగి సొంత గూటికి చేర్చుకునే ప్రక్రియ ప్రారంభమైంది.

  • Jada Sravan

    Jada Sravan Kumar : జడ శ్రవణ్ కు సంబంధించి మరో మోసం బట్టబయలు

  • Jagan

    వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

Latest News

  • పాకిస్తాన్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం.. కాబూల్‌లో మారణహోమం

  • Gold Price : బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

  • Jobs : నిరుద్యోగులకు గొప్ప శుభవార్త.. రైల్వేలో వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్!

  • Ustaad Bhagat Singh : తెలంగాణ లో సాధారణ టికెట్ ధరలతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’

  • Donald Trump : ట్రంప్ కు మరో భారీ షాక్

Trending News

    • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd