HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Says Jai To Ap Government

Chandrababu Govt : కూటమి ప్రభుత్వానికి ‘జై’ కొట్టిన జగన్

Chandrababu Govt : జవాన్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ. 50 లక్షల సహాయాన్ని ప్రశంసించారు.

  • Author : Sudheer Date : 13-05-2025 - 4:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Jai Cbn
Jagan Jai Cbn

ఆంధ్రప్రదేశ్‌లో అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలని అన్ని రాజకీయ పక్షాలూ అంటున్న నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan) ఓ ఉదాహరణగా నిలిచారు. తాజాగా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) లో పాక్ చేతిలో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీనాయక్ (Murali Nayak) కుటుంబాన్ని పరామర్శించిన జగన్.. జవాన్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ప్రకటించిన రూ. 50 లక్షల సహాయాన్ని ప్రశంసించారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, వారిని ధన్యవాదాలు తెలియజేశారు.

Indias Best Friends: ‘ఆపరేషన్ సిందూర్’ వేళ భారత్‌కు బెస్ట్ ఫ్రెండ్స్.. ‘‘ఆ నలుగురు’’ !

జగన్ మాట్లాడుతూ.. అమరవీరుల కుటుంబాలకు రూ. 50 లక్షలు ఆర్థిక సహాయం అందించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించామని తెలిపారు. తాము ప్రారంభించిన మంచి పనిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఇది సానుకూల పరిణామంగా పేర్కొంటూ, అమరవీరుల సేవలను గౌరవించడంలో రాజకీయాలు అనవసరమని చెప్పే ప్రయత్నం చేశారు.

అలాగే వైసీపీపార్టీ తరఫున కూడా రూ. 25 లక్షల సహాయాన్ని ప్రకటించిన జగన్, జవాన్ తల్లిదండ్రులకు భవిష్యత్తులో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ పరిణామం మొత్తం ఒక వైపు రాజకీయ శత్రుత్వాలకు అతీతంగా మానవీయతను గుర్తు చేస్తుంది. మరోవైపు కూటమి ప్రభుత్వానికి కూడా ప్రతిపక్షం నుంచి వచ్చిన ఈ ప్రశంస రాజకీయ సౌభ్రాతృత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Chandrababu Govt
  • jagan
  • jagan murali nayak house

Related News

Konidela Village

కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

2019లో ఎన్నికల పర్యటనలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని మర్చిపోకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. కేవలం రాజకీయ హామీలకే పరిమితం కాకుండా, గ్రామాన్ని అన్ని రంగాల్లో స్వయం సమృద్ధిగా

  • Nara Lokesh Blackbuck

    Job Calendar : ఉగాదికి జాబ్ క్యాలెండర్ – మంత్రి లోకేశ్

  • Jagan App

    AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • Jagan Pawan

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • Earthquake In Ap

    Earthquake in AP : ఏపీలో భూకంపం

Latest News

  • అమెరికాలో తెలుగు యువకుడి మృతి

  • మరోసారి టాలీవుడ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన తాప్సి

  • మరోసారి వివాదంలో ప్రకాష్ రాజ్

  • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

  • మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు

Trending News

    • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd