HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Gorantla Madhav Clarity On Video

MP Clarity : రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ మార్ఫింగ్ చేశారు-ఎంపీ గోరంట్ల..!!

సంచలనం రేపిన అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై రాజకీయంగా పెద్ద దుమారం జరిగిన సంగతి తెలిసిందే.

  • Author : hashtagu Date : 10-08-2022 - 5:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gorantla
Gorantla

సంచలనం రేపిన అనంతపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై రాజకీయంగా పెద్ద దుమారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో పై అనంతపురం ఎస్పీ ఫోరెన్సిక్ రిపోర్టులను రిలీజ్ చేశారు. ఈ వీడియో మార్ఫింగ్ లేదా ఎడిటింట్ చేసి ఉండొచ్చన్నారు. వైరల్ గా మారిన ఈ వీడియో ఒరిజినల్ కాదని తేల్చి చెప్పారు.

అయితే ఈ రిపోర్టు రిలీజ్ అయిన కొద్దిసేపటికే ఎంపీ గోరంట్ల మీడియాతో మాట్లాడారు. ఈ వీడియో మార్ఫింగ్ అని అప్పుడే చెప్పా అన్నారు. కొంతమంది దుర్మార్గులు చేసిన ఈ పనిని…రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకే ఈ కుట్ర చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ రాద్ధాంతానికి ముగింపు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎబీఎన్, లోకేష్, అయ్యన్న పాత్రుడి కొడుకు కలిసి కుట్ర చేశారని ఆరోపించారు. టీడీపీకి ఏపీలో స్థానం లేదని మండిపడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • clarity on video
  • Gorantla Madhav
  • rantla madhav

Related News

    Latest News

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

    • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

    • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

    • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd