HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Gorantla Butchaiah Chowdary Serious On Ys Jagan

Jagan : ఎవరి తలలు నరుకుతావు? రోడ్డెక్కవ్ జాగ్రత్త ..జగన్ కు గోరంట్ల వార్నింగ్ !

Jagan : గత ఐదేళ్లలో జగన్ ఒక నియంతలా పరిపాలించారని, ఇప్పుడు మళ్లీ అధికారం కోసం కుల, మత, ప్రాంత భేదాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు

  • Author : Sudheer Date : 20-06-2025 - 5:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gorantla Butchaiah Chowdary
Gorantla Butchaiah Chowdary

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Jagan)పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary)తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. “ఖబడ్దార్ జగన్ రెడ్డి.. ఎవరి తలలు నరుకుతావు? ప్రజలు ఇచ్చిన తీర్పుతో మతిభ్రమించి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు” అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా జగన్ వ్యవహరిస్తున్నారని, రౌడీలు, గంజాయి మాఫియా, గుండాల సహాయంతో రాష్ట్రంలో అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

CP CV Anand: త్వరలో హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్..

గత ఐదేళ్లలో జగన్ ఒక నియంతలా పరిపాలించారని, ఇప్పుడు మళ్లీ అధికారం కోసం కుల, మత, ప్రాంత భేదాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని అన్నారు. “దమ్ముంటే గత ఐదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా?” అంటూ సవాలు విసిరారు. జగన్ గెలుస్తాడని బెట్టింగ్ పెట్టిన వ్యాపారవేత్త నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నా, ఏడాది తరువాత పరామర్శకు వెళ్లడం దారుణమని అన్నారు.

KTR : కేటీఆర్, జగదీశ్ రెడ్డి పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా

జగన్‌ పర్యటనలో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మృతి చెందినప్పటికీ, ఆయన ఒక్క పరామర్శకైనా వెళ్లలేదన్న విమర్శలు చేశారు. జగన్‌ తీరును చూసి ప్రజలు విసుగెత్తిపోయారని, ఇకనైనా ఆయన కపట నాటకాలకు తెరదించాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ప్రజాస్వామ్య బద్ధంగా రాష్ట్రం ముందుకెళ్తుందన్న గోరంట్ల, జగన్‌ ప్రస్తుతం బయట తిరుగుతున్నదే ప్రజాస్వామ్యమే నిదర్శనమని స్పష్టం చేశారు. అయితే అదే ప్రజాస్వామ్యాన్ని మళ్లీ దుర్వినియోగం చేస్తే, రోడ్డెక్కే పరిస్థితి తప్పదని హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • gorantla butchaiah chowdary
  • jagan
  • Jagan Palnadu Tour
  • warning

Related News

Jagan Lotus Pond

YCP Jagan : మళ్లీ లోటస్‌పాండ్ కు జగన్ మకాం ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ మకాంను మళ్లీ హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు మార్చబోతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సమయాన్ని ఎక్కువగా

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

  • Gorantla Ravi Ram Kiran

    TDP Cadre Welfare Program : కార్యకర్త ఆరోగ్యమే పార్టీకి బలం.. రాజమండ్రి రూరల్ సంక్షేమ పథకంపై సీఎం చంద్రబాబు హర్షం

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd