HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Famous Transgender Tamanna Simhadri Will Contest Against Pawan Kalyan In Pithapuram

Tamanna Vs Pawan Kalyan : పవన్ కల్యాణ్‌పై తమన్నా పోటీ.. సంచలన నిర్ణయం

Tamanna Vs Pawan Kalyan : పిఠాపురంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ఓ సంచలన అభ్యర్థి పోటీ చేయనున్నారు.

  • Author : Pasha Date : 09-04-2024 - 4:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tamanna Vs Pawan Kalyan
Tamanna Vs Pawan Kalyan

Tamanna Vs Pawan Kalyan : పిఠాపురంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ఓ సంచలన అభ్యర్థి పోటీ చేయనున్నారు. ఎవరో తెలుసా ? ప్ర‌ముఖ ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి!!  ఈ ఎన్నిక‌ల్లో భార‌త చైత‌న్య యువ‌జ‌న పార్టీ (బీసీవై) నుంచి ఆమె పోటీ చేయ‌నున్నారు. ఈవిషయాన్ని ఆ పార్టీ అధ్య‌క్షుడు బోడె రామ‌చంద్ర‌యాద‌వ్ ప్ర‌క‌టించారు. ‘‘ఏపీలో మ‌రే ఇత‌ర పార్టీ చేయ‌ని సాహ‌సాన్ని, స‌మ‌న్యాయాన్ని మా పార్టీ అమ‌లు చేసింది స‌మాజ సేవ‌లో పేరు పొంది, ప్ర‌జాసేవ చేయాల‌నే ఇష్టం ఉన్న ట్రాన్స్‌జెండ‌ర్స్‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో అవ‌కాశం క‌ల్పించాల‌నే ఆలోచ‌న‌తో త‌మ‌న్నా సింహాద్రికి పిఠాపురం సీటు ఇచ్చాం’’ అని ఆయన వెల్లడించారు. త‌మ‌న్నా సింహాద్రికి  ఎన్నిక‌ల ప్ర‌చార ఇన్‌చార్జ్‌గా ఆకుల జ‌య‌క‌ల్యాణ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. గ‌త ఎన్నికల్లో మంగ‌ళ‌గిరి నుంచి నారా లోకేశ్‌పై కూడా త‌మ‌న్నా సింహాద్రి పోటీ చేశారు. ‘‘రాజ‌కీయాలు వ్యాపారమ‌యం అయ్యాయి. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న ఆలోచ‌న నాయ‌కుల్లో కొర‌వ‌డింది’’ అని త‌మ‌న్నా(Tamanna Vs Pawan Kalyan) గతంలో తెలిపారు. ప్ర‌జ‌ల‌కు త‌మ‌లాంటి సేవ చేసే వాళ్లు ఉండాల‌నే ఉద్దేశంతోనే గతంలో మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసినట్లు అప్పట్లో చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

  • త‌మ‌న్నా స్వ‌స్థ‌లం విజ‌య‌వాడ‌.
  • బిగ్‌బాస్ రియాల్టీ షోలో త‌మ‌న్నా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.
  • బిగ్‌బాస్ హౌజ్‌లో త‌మ‌న్నా ర‌చ్చ ఓ రేంజ్‌లో నడిచింది.
  • త‌మ‌న్నాకు ముందు నుంచే రాజకీయాలంటే చాలా ఆస‌క్తి.
  • గ‌తంలో మంగ‌ళ‌గిరి నుంచి నారా లోకేశ్‌పై తమన్నా పోటీచేశారు.

Also Read : AK Antony Vs Anil Antony : నా కొడుకు ఎన్నికల్లో ఓడిపోవాలి : కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ

  • గతంలో తమన్నా జ‌న‌సేన‌ పార్టీలోనూ ప‌ని చేశారు.
  • కానీ క‌నీసం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను క‌లిసే అవ‌కాశం కూడా అప్పట్లో తమన్నాకు దక్కలేదు.
  • అప్పట్లో జ‌న‌సేన నుంచి టికెట్ ఆశించి తమన్నా భంగ‌ప‌డ్డారు.
  • నాటి నుంచే జ‌న‌సేన‌పై త‌మ‌న్నా కోపంగా ఉన్నారు.
  • ఈక్రమంలోనే ఇప్పుడు పవన్ కల్యాణ్‌పై పోటీ చేయడాన్ని తమన్నా ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు.

Also Read :Lizard Astrology for Female: స్త్రీ శరీరంపై బల్లి ఎక్కడ పడితే ఏమవుతుంది?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Elections
  • elections 2024
  • Pawan Kalyan
  • pithapuram
  • Tamanna Vs Pawan Kalyan
  • Transgender Tamanna Simhadri

Related News

Pithapuram SVSN Varma Shocking Comments On Pawan Kalyan

టీడీపీ Vs జనసేన ప్రోటొకాల్‌ రగడ

TDP vs JanaSena అధికార కూటమి ఘనవిజయం సాధించిన కొన్ని రోజులకే పిఠాపురంలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఒక ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు నాయుడు ఫొటో లేకపోవడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ ఘటన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, ఇటీవలే జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. దొరబాబు ఒక వైసీపీ కోవర్టు అని, కూటమిలో గొడవలు సృష్టించేందుకే ప్ర

  • Pawan Praises Modi's Leader

    Pawan Health : పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు అడిగిన మోడీ !!

  • Pawan Kalyan Surgery

    Pawan Kalyan Surgery : పవన్ కళ్యాణ్ కు జరిగిన సర్జరీ ఇదేనా?

  • Pawan Soundarya

    Pawan-Soundarya : సౌందర్య ను రిజక్ట్ చేసిన పవన్…లేకపోతే ఆ సినిమాలో ఆమెనే హీరోయిన్ !!

  • Og2

    Pawan Kalyan OG 2 : OG 2 కు పవన్ కళ్యాణ్ నిర్మాత ?

Latest News

  • DJ టిల్లు తో వెంకీ వెబ్ సిరీస్!

  • Big Shock : తెలంగాణ సర్కార్ కు మరో షాక్..

  • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

  • పాఠశాలల్లో వాటర్ బెల్

  • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

Trending News

    • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

    • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

    • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

    • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd