HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Diaphragm Wall To Be Completed By The End Of This Year Chandrababu

Polavaram Project : ఈ ఏడాది చివరి నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి – చంద్రబాబు

Polavaram Project : ముఖ్యంగా కాఫర్ డ్యాం(Coffer Dam)లు సకాలంలో నిర్మించకపోవడంతో రూ. 440 కోట్ల విలువైన డయాఫ్రమ్ వాల్ (Diaphragm wall) కొట్టుకుపోయిందని తెలిపారు.

  • Author : Sudheer Date : 27-03-2025 - 5:18 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Polavaram Update
Polavaram Update

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైన పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) తాజాగా మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు నిర్లక్ష్యంగా కొనసాగిన కారణంగా భారీ నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాఫర్ డ్యాం(Coffer Dam)లు సకాలంలో నిర్మించకపోవడంతో రూ. 440 కోట్ల విలువైన డయాఫ్రమ్ వాల్ (Diaphragm wall) కొట్టుకుపోయిందని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

KTR : కేంద్రం తీరుపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు : కేటీఆర్‌

కొత్త డయాఫ్రమ్ వాల్‌ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నారు. దీంతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఇతర అంశాలపైనా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ECRF గ్యాప్-1 నిర్మాణాన్ని 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని, ECRF గ్యాప్-2 ను 2027 జూన్ నాటికి పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల భూభాగానికి సాగునీరు అందుతుందని ఆయన అన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తవడం ద్వారా రాష్ట్ర ప్రజలకు అమితమైన ప్రయోజనం కలుగనుంది. సాగునీటి సమస్యతో పాటు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయుక్తంగా మారనుంది. ప్రభుత్వం పనులను వేగంగా పూర్తి చేసేందుకు నిర్దేశించిన గడువుల్లోనే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే, అది రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Coffer Dam
  • Polavaram diaphragm Wall
  • polavaram project
  • Polavaram Update

Related News

CM Chandrababu Naidu's sweet message to Dwakra women

Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ‘స్వయం’ పథకాన్ని తీసుకువస్తోంది. ఈ పథకం ద్వారా మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు 'గ్లోబల్ బ్రాండింగ్' కల్పించనున్నారు

  • Sarpanch Election Updates I

    Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

  • Polavaram Project

    జగన్ వల్లే పోలవరం ప్రాజెక్టు నాశనం.. తేల్చి చెప్పిన కాగ్ నివేదిక

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd