HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Visits Tuase Port Singapore

CM Chandrababu : సింగపూర్ టువాస్ పోర్టును సందర్శించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఆసియాలోనే ప్రముఖమైన టువాస్ పోర్టును సందర్శించారు.

  • Author : Kavya Krishna Date : 28-07-2025 - 3:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandra Babu
Cm Chandra Babu

CM Chandrababu : సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఆసియాలోనే ప్రముఖమైన టువాస్ పోర్టును సందర్శించారు. ఈ సందర్శనలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, మగంటి నారాయణ, గుడివాడ అమర్‌నాథ్, ఎంపీ భరత్ , ఏపీ ప్రభుత్వ అధికారులు ఉన్నారు.

సింగపూర్ పోర్ట్ అథార్టీ రీజనల్ సీఈఓ విన్సెంట్‌తో సీఎం చంద్రబాబు సమావేశమై టువాస్ పోర్టు నిర్మాణం, దాని ప్రత్యేకతలపై చర్చించారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద కంటైనర్ టెర్మినల్‌గా టువాస్ పోర్టును ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు వివరించారు. పోర్టులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఆటోమేషన్ వ్యవస్థను ప్రత్యక్షంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు, ఈ సాంకేతికత వలన లాజిస్టిక్స్ రంగంలో కలిగే మార్పులపై ఆసక్తి కనబరిచారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పోర్టులను నిర్మించాలనే ప్రణాళికల దృష్ట్యా టువాస్ పోర్టు మోడల్‌ను అధ్యయనం చేయడం ముఖ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం పోర్టులు, ఎయిర్‌పోర్టులు , పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధితో రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చాలని సంకల్పించిందని తెలిపారు. కార్గో హ్యాండ్లింగ్, ఆపరేషన్స్ వంటి అంశాల్లో ఆటోమేషన్, ఏఐ వినియోగంపై ఏపీ అధికారులు టువాస్ పోర్టు పద్ధతులను విశ్లేషించారు.

పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధి, ఆపరేషన్ల సౌకర్యాలపై టువాస్ పోర్టు అధికారులు ఇచ్చిన వివరణను ముఖ్యమంత్రి బృందం సమగ్రముగా అధ్యయనం చేసింది. ఏపీ పోర్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు సింగపూర్ భాగస్వామ్యాన్ని పొందే అవకాశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా, ఆపరేషన్ల వేగం, సురక్షత , సామర్థ్యాన్ని పెంచే మార్గాలను కనుగొనడంలో ఈ సందర్శన కీలకమని అధికారులు తెలిపారు.

Shocking : గబ్బిలాలతో చిల్లి చికెన్.. తమిళనాడులో కలకలం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AI Automation
  • AP Ports Development
  • chandrababu naidu
  • Singapore Visit
  • Tuas Port

Related News

Chandrababu

iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu  ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే ‘ఐగాట్ కర్మయోగి’ పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది అద్భుతమైన వార్త అని, ప్రభుత్వ ఉద్యోగులు నిరంతర అభ్యాసంపై చూపుతున్న నిబద్ధతకు ఈ ఘనత నిదర్శనమని ఆయన అన్నారు. నైపుణ్యం, చురుకుదనం, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పరిపాలనను నిర్మించడమే తమ లక్ష్యమని

  • Chandrababu Naidu Job Calen

    ఏపీలో కొలువుల జాతర: ఉగాదికి జాబ్ క్యాలెండర్?

Latest News

  • బడ్జెట్ 2026.. భారత్‌ను గ్లోబల్ డేటా & AI హబ్‌గా మార్చే దిశగా అడుగులు!

  • విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

  • Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd