HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Naidu Shocked Over Fireworks Incident

Kailasapatnam : బాణసంచా ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Kailasapatnam : ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు

  • Author : Sudheer Date : 13-04-2025 - 4:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Explosion At Firecracker Un
Explosion At Firecracker Un

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం(Kailasapatnam )లో జరిగిన బాణసంచా తయారీ కేంద్ర అగ్నిప్రమాదం (Explosion ) రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరం. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి తానేటి వనితలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడినవారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలంటూ అధికారులను ఆదేశించారు.

Vanajeevi Last Rites : ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన వనజీవి అంత్యక్రియలు

ప్రమాద సమయంలో కర్మాగారంలో ఎంతమంది కార్మికులు ఉన్నారన్నదానిపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో వారిని వెంటనే సమీప మెడికల్ సెంటర్లకు తరలించి మెరుగైన వైద్యం అందించాలన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలని, వారి బాధలో ప్రభుత్వం తాము కలిసి ఉందని సీఎం అన్నారు.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి పూర్తి నివేదికను తక్షణమే అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే బాధితుల ఆరోగ్య పరిస్థితిపై తనకు నిరంతరం అప్‌డేట్స్ ఇవ్వాలని సూచించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా ప్రమాణాలను పరిశీలించి, రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • explosion
  • explosion at firecracker unit
  • Fire Accident
  • Kailasapatnam

Related News

Fire Accidnet

FIRE ACCIDENT : ఎల్ అండ్ టీ కార్యాల‌యంలో అగ్నిప్ర‌మాదం

ఎల్ & టీ గెస్ట్‌హౌస్‌లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. అంబత్‌పల్లి గ్రామంలోని మేడిగడ్డ బ్యారేజీ సమీపంలో ఉన్న లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్&టి) గెస్ట్‌హౌస్‌లో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో భవనంలోని చాలా భాగం పూర్తిగా కాలిపోయింది. సమీపంలోని పొలాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చుతుండగా మంటలు చెలరేగి, ప్రమాదవశాత్తు గెస్ట్ హౌస్‌కు వ్యాపించాయని ప్రాథ‌మిక స‌మాచారం. భవన

    Latest News

    • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd