HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cid Investigation Of Chandrababu Ended

AP : ముగిసిన చంద్రబాబు కస్టడీ విచారణ

నిన్న, ఈరోజు చంద్రబాబు ను విచారించడం జరిగింది. రెండో రోజు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది

  • Author : Sudheer Date : 24-09-2023 - 6:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

స్కిల్ డెవలప్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ను CID అధికారులు రెండు రోజుల కస్టడీ లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నిన్న, ఈరోజు చంద్రబాబు ను విచారించడం జరిగింది. రెండో రోజు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగింది. విచారణలో భాగంగా చంద్రబాబు నుంచి అధికారులు స్కీల్ స్కాంకు సంబంధించి కీలక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తం 30 అంశాలపై 120 వరకు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని అధికారులు చంద్రబాబును ప్రశ్నించారు. మొత్తంగా రెండు రోజుల్లో 12 గంటలపాటు అధికారులు స్కిల్ డెవలప్ మెంట్ పై ప్రశ్నించారు.

కాసేపట్లో చంద్రబాబు వర్చువల్ విధానంలో జడ్జి ముందు హాజరు కాబోతున్నారు. అలాగే మరో రెండు రోజులు చంద్రబాబును కస్టడీ విచారణకు ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరనున్నారు. మరోపక్క రిమాండ్ ను కూడా పొడిగించాలని రిక్వెస్ట్ చేయనున్నారు. కస్టడీలో బాబును అడిగిన ప్రశ్నలు, ఆయన చెప్పిన సమాధానాలను అధికారులు న్యాయమూర్తికి సమర్పించనున్నారు. సీఐడీ కస్టడీలో భాగంగా అధికారులు చంద్రబాబును.. ప్రాజెక్టు విలువను ఎలా నిర్ణయించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో జీవో ఎలా ఇచ్చారు. జీవోకి విరుద్ధంగా ఒప్పందం ఎలా చేశారు. 13 చోట్ల నోట్ ఫైళ్లపై చంద్రబాబు సంతకం చేసి అధికారులపై ఎందుకు ఒత్తిడి చేశారు లాంటి పలు అంశాలపై ప్రశ్నించారు.

Read Also : Somali Army: 27 మంది ఉగ్రవాదులను హతమార్చిన సోమాలియా నేషనల్ ఆర్మీ..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap skill development case
  • chandrababu
  • CID
  • investigation

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

Latest News

  • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

  • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

Trending News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd