HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chintakayala Vijay As Anakapalli Tdp Mp Candidate

TDP Anakapalli MP Candidate : అన‌కాప‌ల్లి టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా చింత‌కాయ‌ల విజ‌య్‌..?

తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. 2024లో అధికార‌మే ల‌క్ష్యంగా టీడీపీ పావులు క‌దుపుతుంది. ఇప్ప‌టికే యువ‌గ‌ళం

  • Author : Prasad Date : 25-12-2023 - 10:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP
TDP

తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. 2024లో అధికార‌మే ల‌క్ష్యంగా టీడీపీ పావులు క‌దుపుతుంది. ఇప్ప‌టికే యువ‌గ‌ళం స‌క్సెస్ జోష్‌తో ఉన్న టీడీపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేంద‌కు సిద్ధ‌మ‌వుతుంది. సంక్రాంతి త‌రువాత అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఇటు పార్ల‌మెంట్ అభ్య‌ర్థుల‌ను కూడా ఇప్ప‌టికే ఖ‌రారు చేస్తుంది. విజ‌య‌వాడ‌, శ్రీకాకుళం ఎంపీ అభ్య‌ర్థుల‌కు సిట్టింగ్‌లుగా ఉన్న కేశినేని నాని, రామ్మోహ‌న్ నాయుడుల‌ను  మ‌రోసారి బ‌రిలోకి దింప‌తుంది. గుంటూరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న గ‌ల్లా జ‌య‌దేవ్ పోటీకి దూరంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న ప్లేస్‌లో ల‌గ‌డ‌పాటిని పోటీ చేయించాల‌ని అధిష్టానం భావిస్తుంది. ఇటు ఉత్త‌రాంధ్ర‌లో మెజార్టీ ఎంపీ సీట్లు గెల‌వాల‌ని టీడీపీ భావిస్తుంది. అన‌కాప‌ల్లి పార్ల‌మెంట్ స్థానం నుంచి మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ‌న్న‌పాత్రుడు కుమారుడు విజ‌య్‌ని బ‌రిలోకి దింపేందుకు క‌స‌ర‌త్తు చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్ప‌టికే ప‌లు స‌ర్వేలు నిర్వ‌హించిన అధిష్టానం.. అన‌కాప‌ల్లి ఎంపీ అభ్య‌ర్థిగా విజ‌య్‌ని ఫైన‌ల్ చేసింది. ఇటీవ‌ల యువ‌గ‌ళం పాద‌యాత్ర అన‌కాప‌ల్లిలో జ‌ర‌గ‌గా.. లోకేష్ కూడా విజ‌య్‌ని ఎంపీ అభ్య‌ర్థిగా యాత్ర‌లో ప్రమోట్ చేశారు. ఉన్న‌త‌ విద్యావంతుడు కావ‌డం, స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న‌, ఏ విష‌యాన్ని అయిన అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌లిగే విజ‌య్‌ని పార్ల‌మెంట్‌కి పంపితే రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పుతాడ‌ని టీడీపీ భావిస్తుంది. ఇప్ప‌టికే ఉన్న ఎంపీల‌తో పాటు యువ‌నాయ‌కుల‌ను పార్ల‌మెంట్‌కు పంపాల‌ని టీడీపీ యోచిస్తుంది. వైజాగ్ నుంచి గీతం యూనివ‌ర్సిటీ భ‌ర‌త్ ను మ‌రోసారి పోటీ చేపిస్తుంది. గ‌తంలో వైజాగ్ పార్ల‌మెంట్ నుంచి జ‌న‌సేన కూడా పోటీ చేయ‌డంతో ఇక్క‌డ ఓట్లు చీలి వైసీపీ గెలిచింది. ఈ సారి పొత్తుతో వైజాగ్ ఎంపీ స్థానం టీడీపీ కైవ‌సం చేసుకునే అవ‌కాశం ఉంది.

Also Read:  TDP : ప్ర‌శాంత్ కిషోర్ ఎంట్రీ టీడీపీకి బోన‌స్ – ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anakapalli TDP
  • ap tdp
  • ayyana patrudu
  • chintakayala vijay
  • Nara Chandra babu Naidu
  • nara lokesh
  • tdp

Related News

    Latest News

    • తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

    • అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!

    • Nara Lokesh: నెల్లూరులో అటానమస్ మారిటైం షిప్ యార్డు.. ప్రపంచంలోనే మొదటిది.!

    • Jada Sravan Kumar : జడ శ్రవణ్ కు సంబంధించి మరో మోసం బట్టబయలు

    • చంద్రబాబు మార్క్ పాలన.. మంత్రులకు సీఎం రేటింగ్స్.. అచ్చెన్నాయుడు ఫస్ట్, అనిత లాస్ట్!

    Trending News

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd