HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Bail Justice Is In Reserve By High Court

Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ తీర్పు రిజర్వ్ చేసిన కోర్ట్ ..

ఇరు పక్షాల వాదనలను విన్న హై కోర్ట్ ఈ కేసు తీర్పును రిజర్వు చేసింది

  • Author : Sudheer Date : 16-11-2023 - 7:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Jail
Chandrababu Jail

చంద్రబాబు (Chandrababu) కు సంబదించిన ఏ కేసుకు కూడా ముగింపు అనేది రావడం లేదు..చంద్రబాబు ఫై నమోదైన కేసులన్నీ విచారణ జరగడం..తీర్పును రిజర్వ్ చేయడం కామన్ అయ్యింది. ఈరోజు కూడా బెయిల్ పిటిషన్ ఫై అదే జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Scam Case)లో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ (Chandrababu Bail) పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనల తర్వాత న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ రోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Sudhakar Reddy) చంద్రబాబు కు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని, రిపోర్ట్స్ అన్నీ కూడా నిజం కాదని కోర్టుకు తెలియచేసే ప్రయత్నం చేశాడు. ఇక సిద్ధార్థ లూధ్రా (Sidharth Luthra) వాదనలు చూస్తే.. 2018 నుంచి విచారణ చేస్తున్నామని చెబుతన్నారని.. ఏం తేల్చారని ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ.. తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏఏజీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు ప్రచారం చేసి అడ్వకేట్స్ ఎథిక్స్ కు వ్యతిరేకంగా ప్రవర్తించారన్నారు. ఎన్నికలు వస్తున్న సమయంలో చంద్రబాబును ప్రజా జీవితానికి దూరం చేయడానికే ఇలాకేసులు పెడుతున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జైల్లో పెట్టడం వల్ల చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతిన్నదన్నారు. అన్ని విషయాలను పరిశీలించి బెయిల్ ఇవ్వాలని కోరారు. ఇరు పక్షాల వాదనలను విన్న హై కోర్ట్ ఈ కేసు తీర్పును రిజర్వు చేసింది. మరి బాబు కు బెయిల్ వస్తుందా..? రాదా..? న్యాయమూర్తి ఏ తీర్పు ఇస్తారు అనేది చూడాలి.

Read Also : Prabhas : రాయలసీమ యాక్షన్ కథ కాదని.. ‘చక్రం’ సినిమా తీసిన ప్రభాస్..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Chandrababu Bail Petition
  • chandrababu bail reserved

Related News

Jagan Pawan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

గతంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ విలాసాలకు పాల్పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే, దీనిపై కూటమి నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు

    Latest News

    • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

    • LIC : ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

    • Yellamma : ‘ఎల్లమ్మ’ మ్యూజిక్ అదిరిపోతుంది – DSP

    • పశు వికాస్ దినోత్సవం : గ్రామీణ కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపిన SMFG ఇండియా క్రెడిట్

    • రంజాన్ మాసంలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd