HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Celebrities At Chandrababu Swearing Ceremony

Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న ప్రముఖులు వీరే..!

ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తో సహా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, జితన్ రామ్, చిరాగ్ పాస్వాన్

  • Author : Sudheer Date : 12-06-2024 - 9:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cbnoathstars
Cbnoathstars

ఏపీలో ఎన్నికల ఫలితాలన్నీ కూటమికే జై కొట్టాయి. ఎవరు ఊహించని రీతిలో కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించారు. ఇక ఏపీ సీఎం గా ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను..’ అనే మాటను ఎప్పుడెప్పుడు వినటమే అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వేయి కళ్లతో వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. మరికాసేపట్లో 4 వ సారి సీఎం గా చంద్రబాబు ప్రమా స్వీకారం చేయబోతున్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ ప్రమాణ స్వీకారం వేదిక ఏర్పాటైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తో సహా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, జితన్ రామ్, చిరాగ్ పాస్వాన్, గడ్కరీ, జయంత్ చౌదరి, రామిస్ అథవాలే, అనుప్రియా పాటిల్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సీజేఐ ఎన్వీ రమణ, సీఎంలు ఏక్నాథ్ శిండే (మహారాష్ట్ర), మోహన్ యాదవ్ (మధ్య ప్రదేశ్), మాజీ గవర్నర్ తమిళిసై తదితరులు ఉన్నారు.

సభ కోసం 11.18 ఎకరాలను సిద్ధం చేశారు తెలుగు శ్రేణులు. మొత్తం 36 గ్యాలరీలను ఏర్పాటు చేసి ఎక్కడా తోపులాటకు తావు లేకుండా బ్యారికేడ్లు నిర్మించారు. ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపరించేలా భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో మూడు షెడ్లను సిద్దం చేయడమే కాదు ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లు ఏర్పాటు చేశారు. వీఐపీల కోసం ప్రత్యేకంగా 4 గ్యాలరీలు సిద్ధం చేశారు. ప్రమాణస్వీకారోత్సవానికి అత్యంత ప్రముఖులు తరలివస్తుండటంతో భారీగా భద్రత చర్యలు చేపట్టారు. దాదాపు 10 వేల మంది భద్రత సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. విజయవాడలో ప్రముఖులు బస చేస్తున్న హోటళ్ల వద్ద భారీగా బలగాలు మోహరించాయి. నగరంలో 3 వేల మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు.

Read Also : Ministers: ఏపీ మంత్రుల జాబితా ఇదేనా..! చంద్రబాబు మంత్రివర్గంలో కాబోయే మినిస్టర్స్ వీరేనా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • celebrities
  • Chandra Babu Naidu CM
  • chandrababu
  • Chandrababu Swearing Ceremony

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • Chandrababu Heritage Compan

    చంద్రబాబు హెరిటేజ్ కు షాక్

  • Chandrababu

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ

  • ap cabinet meeting highlights

    ఈ నెల 28న ఏపీ క్యాబినెట్ భేటీ

Latest News

  • Megastar Chiranjeevi : మెగా వారసుడొచ్చాడంటూ చిరంజీవి సంతోషం

  • Budget 2026 -27 : పసలేని 2026 -27 బడ్జెట్ ! ఆశలపై నీళ్లు చల్లిన నిర్మలా

  • Budget 2026 -27 : చైనాకు బిగ్ షాక్ ఇచ్చిన బడ్జెట్ !!

  • Budget 2026 – 27 : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ తెలిపిన బడ్జెట్

  • Budget 2026 – 27 : తెలుగు రాష్ట్రాలకు శుభవార్త తెలిపిన బడ్జెట్

Trending News

    • ఇన్వెస్టర్ల దెబ్బ..కుప్ప‌కూలిన బంగారం, వెండి ధ‌ర‌లు. ఇంకా తగ్గనున్నాయా.?

    • పెరుగుట విరుగుట కొరకే! అనేది బంగారం ధరలకు సరిగ్గా సరిపోతుంది !!

    • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

    • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd