HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Babu Ura Mass Warning To Jagan

CBN : తాట తీస్తా..జగన్ కు బాబు ఊర మాస్ వార్నింగ్ !

CBN : చనిపోయిన వ్యక్తుల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకునే వైఎస్సార్సీపీ నేతల వైఖరిని చంద్రబాబు తిప్పికొట్టారు. ఏడాది క్రితం మరణించిన నాగమల్లేశ్వరరావుకు ఇప్పుడు పరామర్శ ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఉన్నా

  • Author : Sudheer Date : 19-06-2025 - 7:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tollywood problems to come to a head.. Cine elders meet with CM Chandrababu
Tollywood problems to come to a head.. Cine elders meet with CM Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (AP CM) నారా చంద్రబాబునాయుడు (Chandrababu) రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలకు తగిన శిక్షలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. పాలనను ప్రజల ధ్వంసానికి ఉపయోగించుకున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనకు సంబంధించిన అనుమతులు ఉల్లంఘించారని, ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు నిర్వహించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణమైన రాజకీయ పద్ధతులు రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు.

Life Style : వాకింగ్ చేస్తే హైబీపీ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

వైఎస్సార్సీపీ నేతలు ప్రజలను భయపెడుతున్నారని, రౌడీ ఇజాన్ని ప్రోత్సహిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. “చంపుతాం” అనే ప్లకార్డులతో ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్తల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. గంజాయి మాఫియా, బెట్టింగ్ గ్యాంగులు, హింసాత్మక గుంపులు హీరోలుగా ప్రదర్శించబడుతున్నాయని, ఇది సమాజానికి అత్యంత ప్రమాదకరమని చెప్పారు. రాజకీయం అంటే ప్రజల కోసం పని చేయడం కావాలని, రాష్ట్రాన్ని నాశనం చేసే కుట్రలను తాను తట్టుకోనని, అవసరమైతే తాట తీసేందుకు వెనకాడనని హెచ్చరించారు.

Life Style : అతిగా జిమ్ చేయడం వలన శరీరానికి ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలుసా!

చనిపోయిన వ్యక్తుల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకునే వైఎస్సార్సీపీ నేతల వైఖరిని చంద్రబాబు తిప్పికొట్టారు. ఏడాది క్రితం మరణించిన నాగమల్లేశ్వరరావుకు ఇప్పుడు పరామర్శ ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఉన్నా, వైఎస్సార్సీపీ నేతల కారణంగా పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌ తన పర్యటనల ద్వారా దుర్మార్గాల పట్ల ప్రోత్సాహం ఇస్తున్నారని ఆరోపించారు. ప్రజలే అప్రమత్తంగా ఉండి, మంచిని అభివృద్ధిని ఆశించాలనీ, చట్టాన్ని పాటించని నాయకులకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చంద్రబాబు హితవు పలికారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Chandrababu Warning to YCP
  • jagan
  • Jagan Palnadu Tour

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Jagan Lotus Pond

    YCP Jagan : మళ్లీ లోటస్‌పాండ్ కు జగన్ మకాం ?

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

Latest News

  • ఐసీయూలో మాజీ క్రికెటర్.. ప్రాణాంతక వ్యాధితో పోరాటం!

  • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

  • యాపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్.. ఎవ‌రీత‌ను?

  • చమురు సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ మాస్టర్ ప్లాన్!

  • Allu Arjun : ముంబైకి మకాం మార్చబోతున్న అల్లు అర్జున్ ?

Trending News

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd