HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Has Introduced A Censor System Now Driving License Will Not Be So Easy To Get

Driving License : సెన్సార్ విధానాన్ని తీసుకొచ్చిన ఏపీ.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ అంత ఈజీ గా రాదు..!!

Driving License : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సిస్టమ్ అమలులోకి తీసుకురానున్నట్లు విశాఖ ఆర్టీఓ రామ్ కుమార్ వెల్లడించారు

  • Author : Sudheer Date : 14-05-2025 - 3:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Driving Licence Ap
Driving Licence Ap

ఆంధ్రప్రదేశ్‌లో డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) తీసుకోవడం ఇకపై అంత ఈజీగా ఉండబోదు. రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) తాజాగా డ్రైవింగ్ పరీక్ష విధానంలో సెన్సార్ ఆధారిత పద్ధతి(Sensor based method)ని ప్రవేశపెట్టింది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ విధానం అమలులోకి వచ్చిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సిస్టమ్ అమలులోకి తీసుకురానున్నట్లు విశాఖ ఆర్టీఓ రామ్ కుమార్ వెల్లడించారు. ఈ విధానం ద్వారా డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకున్నవారికే లైసెన్స్ అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది.

KL Deemed to be : 2025 ఆసియా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ విద్యార్థులకు బంగారు పతకాలు

ఇప్పటి వరకు లైసెన్స్ కొందరికి అధికారుల సిఫార్సు మీద గాని, లేదా డ్రైవింగ్ నెరిపించకుండా కూడా బోకర్ల ద్వారా లభించేది. అయితే కొత్తగా అమలు చేస్తున్న సెన్సార్ పద్ధతితో అటువంటి అక్రమాలు ఇక సాధ్యపడవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. డైవింగ్ పరీక్ష సమయంలో దరఖాస్తుదారుల వాహనానికి సెన్సార్ మిషన్ అమర్చడం జరుగుతుంది. అది ట్రాక్ పైన వారు నడిపే తీరును పూర్తిగా నమోదు చేసి, తుది ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అధికారులు ఎవరూ అక్కడ ఉండకపోయినా, సెన్సార్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే లైసెన్స్ ఇవ్వబడుతుంది.

ఈ ప్రక్రియ ద్వారా లైసెన్స్ తీసుకోవడం నిజంగా డ్రైవింగ్ తెలిసిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. దీని వల్ల రోడ్లపై ప్రమాదాలు తగ్గే అవకాశముంది. ఆన్‌లైన్‌లో లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు https://www.aptransport.org వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయవచ్చు. ముందుగా లెర్నింగ్ లైసెన్స్ తీసుకుని, తర్వాత సరైన శిక్షణ పొందిన తర్వాత మాత్రమే సెన్సార్ ఆధారిత ఫైనల్ డ్రైవింగ్ టెస్ట్‌ కోసం హాజరుకావాలి. ఇది పూర్తిగా పారదర్శకమైన విధానం కావడంతో, ప్రజల విశ్వాసం పెరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Driving License
  • Sensor based method

Related News

Gade Venkatreddy

Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • ACB raids

    ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

  • Online Petrol

    Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd