HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Govt To Release Third White Paper

White Paper on Power Department : మరో శ్వేత పత్రాన్ని విడుదల చేయబోతున్న చంద్రబాబు..ఈసారి దేనిమీద అంటే..!!

గడిచిన ఐదేళ్లలో వైసీపీ చేసిన అక్రమాలు , దోచుకున్న సొమ్ము , కబ్జా చేసిన భూములు ఇలా అన్నింటిని ప్రజల ముందు ఉంచుతున్నారు

  • Author : Sudheer Date : 09-07-2024 - 10:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu (5)
Chandrababu (5)

ఏపీలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి తనదైన మార్క్ పాలన తో చంద్రబాబు (Chandrababu) దూసుకెళ్తున్నారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ (YCP) చేసిన అక్రమాలు , దోచుకున్న సొమ్ము , కబ్జా చేసిన భూములు ఇలా అన్నింటిని ప్రజల ముందు ఉంచుతున్నారు. అలాగే కీలక వాటిపై శ్వేత పత్రాలను (AP Govt. to Release White Papers) విడుదల చేస్తూ..ఆయా వాటికీ వచ్చిన నిధులు ..జగన్ చేసిన ఖర్చు..జేబులు నింపున్న నిధులు ఇలా అన్నింటిని వివరిస్తున్నారు. ఇప్పటికే పోలవరం , అమరావతి లపై శ్వేత పత్రాలను రిలీజ్ చేసిన బాబు..ఈరోజు ఇంధన శాఖ (Power Department)పై శ్వేత పత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇంధన శాఖపై రేపు వాస్తవ పరిస్థితులపై శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వం ఇంధన శాఖ ను నిర్వీర్యం చేసిన తీరు విస్తరించనుంది. ఇంధన శాఖను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యలను విస్తరించనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు శ్వేత పత్రం విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు. 2019లో రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది? అప్పట్లో మిగులు విద్యుత్‌ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏ స్థాయికి దిగజార్చింది? వంటి అంశాలను కూడా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

Read Also : Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్‌గా గౌత‌మ్ గంభీర్‌.. తొలి టూర్ ఇదే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Energy department
  • Power Sector.
  • Third White Paper

Related News

CM Chandrababu participated in the parliamentary committees workshop

పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు

ప్రతిపక్షాల అరాచక రాజకీయాలను పట్టించుకోకుండా, రాష్ట్ర పునర్నిర్మాణంపై దృష్టి సారించాలని అధికారులకు మరియు నేతలకు సూచించారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో అందించడమే తమ లక్ష్యమని, శాంతియుత వాతావరణంలోనే పెట్టుబడులు వస్తాయని ఆయన వివరించారు

  • Ambati Rambabu's Funeral

    పంజాగుట్ట శ్మశాన వాటికలో అంబటి రాంబాబు అంత్యక్రియలు.. అట్లుంటది బాబు జోలికి వస్తే !!

  • Mudragada Letter

    చంద్రబాబు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు

  • Chandrababu Skill Case

    చేయని నేరానికి బాబు ను జైల్లో వేశారు ! మరి తప్పు చేసిన మిమ్మల్ని వేయకూడదా ?

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    రాజకీయాలను నేరమయం చేసిందే వైసీపీనే – చంద్రబాబు

Latest News

  • విపక్ష ఎంపీల ఆందోళన – 8 మంది ఎంపీల సస్పెండ్

  • కావాలనే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు – రాహుల్

  • మజ్లిస్ పార్టీలో విషాదం..మాజీ ఎమ్మెల్యే కన్నుమూత !

  • మణిపుర్ కొత్త సీఎంగా యుమ్నాం ఖేంచంద్

  • జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd