HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Former Mins Son Linked With Child Selling Case In Eluru

Eluru child case: శిశు విక్రయం కేసులో ట్విస్ట్.. మాజీ మంత్రి కొడుకు ప్రమేయం!

ఏపీలోని ఏలూరు శిశువుల (చిన్నపిల్లలు) విక్రయం కేసులో కొత్త ట్విస్ట్‌.

  • Author : Balu J Date : 27-08-2022 - 5:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Child
Child

ఏపీలోని ఏలూరు శిశువుల (చిన్నపిల్లలు) విక్రయం కేసులో కొత్త ట్విస్ట్‌. మాజీ మంత్రి సనక్కాయల అరుణ కుమారుడు డాక్టర్ సనక్కాయల ఉమాశంకర్ కుమారుడి ప్రమేయాన్ని పోలీసులు గుర్తించి, ఆధారాలు సేకరించారు. గుంటూరు కొత్తపేటలోని అహల్య నర్సింగ్‌హోమ్‌లో శిశువుల విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. డాక్టర్ ఉమాశంకర్‌ను విచారించేందుకు ప్రత్యేక పోలీసు బృందం గుంటూరు వెళ్లింది. అయితే పోలీసుల సందర్శనకు వాళ్ల అచూకీ దొరకలేదు. ఆచూకీ కోసం ప్రత్యేక బృందం ప్రయత్నిస్తోంది. సమాచారం మేరకు పోలీసులు, ఏలూరు జిల్లా బాలల సంరక్షణ సిబ్బంది సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో అప్పుడే పుట్టిన శిశువును ఏలూరులో అమ్మకానికి ఉంచినట్లు గుర్తించారు. పిల్లల అక్రమ రవాణా ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెదవేగి మండలం అమ్మపాలెంకు చెందిన మైనర్ బాలిక చిన్నారి అదృశ్యమైంది. బాలిక కుటుంబ సభ్యులు శిశువును రూ.2.70 లక్షలకు విక్రయించేందుకు అంగీకరించారని, ఆశా వర్కర్లు అమ్మకందారులకు, కొనుగోలుదారులకు మధ్య దళారులుగా పనిచేస్తున్నారని విచారణలో పోలీసులకు తెలిసింది. ఈ కేసులో 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 11వ నిందితుడు డాక్టర్ ఉమాశంకర్ కోసం గాలిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరుకు చెందిన కొన్ని ముఠాలు పిల్లల అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap police
  • child
  • eluru
  • ex minister
  • selling

Related News

Anudeep Katikala Arrest

Comedian Anudeep: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్‌ను అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.

Anudeep Katikala హైదరాబాద్‌కు చెందిన స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జనసేన నాయకుడు బడే వెంకట కృష్ణ ఫిర్యాదు మేరకు కాకినాడ పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. తన కామెడీ షోలో

  • AndhraPradesh Police Special Leaves

    AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. వారికి స్పెషల్ లీవ్స్

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd