HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Cabinet Meeting On July 9

AP Cabinet Meeting: జులై 9న క్యాబినెట్ సమావేశం

AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది

  • Author : Sudheer Date : 05-07-2025 - 8:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
AP Cabinet Meeting
AP Cabinet Meeting

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) జూలై 9న నిర్వహించనున్నారు. ఈ సమావేశం అమరావతిలోని వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్‌లో జరుగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖలకూ జూలై 7లోపు చర్చించాల్సిన అంశాలను పంపించాలంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) డా. విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.

Big Beautiful Bill : ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ పై ట్రంప్ సంతకం..వైట్‌హౌస్‌లో సంబరాలు

ఈ సమావేశంలో అన్నదాత సుఖీభవ పథకం, అమరావతి అభివృద్ధి పనులు, పోలవరం ప్రాజెక్ట్ పురోగతి వంటి ప్రధానమైన అంశాలు ప్రాధాన్యతగా ఉంటాయని తెలుస్తోంది. రైతుల సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేయడం ద్వారా, రాబోయే కాలానికీ సుస్థిర వ్యూహాలను రూపొందించే అవకాశం ఉంది. ముఖ్యంగా, కేంద్ర ప్రభుత్వం నుండి నిధుల ఆమోదం, నూతన పనులకు మంజూరైన అంచనాలు వంటి అంశాలపై కూడా చర్చ జరగనుంది.

New District in AP : ఏపీలో మరో కొత్త జిల్లా

అంతేగాక విశాఖపట్నంలో ఐటీ కంపెనీల ఏర్పాటు, పారిశ్రామికవికాసం, యువతకు ఉపాధి అవకాశాలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించే అవకాశముంది. నూతన పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పన, వనరుల వినియోగంపై దృష్టి పెట్టనున్నారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వం తన పాలనలో స్పష్టత తీసుకొచ్చేలా, ప్రజల అభివృద్ధికి దిశానిర్దేశం చేసే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap cabinet
  • AP Cabinet Meeting
  • AP Cabinet Meeting Highlights
  • chandrababu
  • July 09

Related News

Jagan Pawan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

గతంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ విలాసాలకు పాల్పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే, దీనిపై కూటమి నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు

    Latest News

    • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

    • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

    • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

    • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

    • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

    Trending News

      • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd