HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Bjp Assembly Candidate List

AP BJP Assembly Candidates : ఏపీ బిజెపి అసెంబ్లీ అభ్యర్థుల ప్రకటన

పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయబోతుంది

  • By Sudheer Published Date - 07:28 PM, Wed - 27 March 24
  • daily-hunt
Big Shock For BJP
Kolkata murder incident..BJP calls for 12-hour bandh

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థుల జాబితాను బిజెపి ప్రకటించింది. రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేయబోతుంది. ఈ నేపథ్యంలో ఆరు ఎంపీ సీట్లను ఇప్పటికే ప్రకటించగా..ఈరోజు అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు.

అసెంబ్లీ బరిలో పోటీ చేసే అభ్యర్థులు వీరే..

* ఎచ్చెర్ల – ఈశ్వరరావు
* విశాఖ నార్త్ – విష్ణుకుమార్ రాజు
* అరకు వ్యాలీ – రాజారావు
*అనపర్తి – శివకృష్ణంరాజు
* కైకలూరు – కామినేని శ్రీనివాస్
* విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి
* బద్వేల్ – బొజ్జ రోశన్న
* జమ్మలమడుగు – ఆదినారాయణరెడ్డి
* ఆదోని – పార్థసారథి
* ధర్మవరం నుంచి వై.సత్యకుమార్ పోటీ చేయబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక లోక్ సభ అభ్యర్థులు చూస్తే..

* అరకు – కొత్తపల్లి గీత
* అనకాపల్లి – సీఎం రమేష్
* రాజంపేట – కిరణ్ కుమార్ రెడ్డి
* నర్సాపురం – భూపతిరాజు శ్రీనివాసవర్మ
* తిరుపతి – వరప్రసాదరావు
* రాజమండ్రి – దగ్గుబాటి పురంధేశ్వరి లు బరిలోకి దిగుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • BJP Assembly Candidates

Related News

Bihar Speaker

Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

నియమాల ప్రకారం స్పీకర్ పదవికి చాలా ముఖ్యమైన అధికారాలు ఉన్నాయి. 1985 నాటి పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం.. స్పీకర్ ఏ ఎమ్మెల్యేనైనా అనర్హుడిగా ప్రకటించవచ్చు.

    Latest News

    • Cyclone Ditwah : శ్రీలంక కు దిత్వా తుపాను ఎఫెక్ట్.. భారత్ సాయం!

    • Cyclone Ditwah to bring Heavy Rains to AP : ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – హోంమంత్రి అనిత

    • Mutual Fund : ఈక్విటీల్లో కొత్త స్కీమ్స్ లాంచ్..లిస్ట్‌లో చేరిన టాటా ఫండ్..సబ్‌స్క్రిప్షన్ డేట్ ఫిక్స్!

    • Amaravati Construction : 2028 మార్చికి అమరావతి నిర్మాణం పూర్తి తేల్చేసిన చంద్రబాబు

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd