HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Video Related To Mla Sridhar Goes Viral

వామ్మో.. ఎమ్మెల్యే శ్రీధర్‌ కు సంబంధించి మరో వీడియో వైరల్

ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆమె గట్టి ఆశలు పెట్టుకున్నారు. మహిళల సమస్యల పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న చిత్తశుద్ధి తనకు తెలుసని, వ్యక్తిగతంగా ఆయన్ను కలిసి తన గోడు వెళ్లబోసుకోవాలనుకుంటున్నానని వాణి తెలిపారు

  • Author : Sudheer Date : 13-02-2026 - 3:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arava Sridhar Controversy
Arava Sridhar Controversy

గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు వాణి తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆమె తనపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఎవరికీ భయపడి దాక్కోలేదని స్పష్టం చేస్తూనే.. తనను ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీసేందుకు ఎమ్మెల్యే వర్గీయులు భారీగా డబ్బులు ఖర్చు చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వ్యవహారంపై జనసేన పార్టీ అంతర్గత విచారణకు ఆదేశించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, వాణి స్పందిస్తూ.. జనసేన విచారణ కమిటీ ఇప్పటివరకు తనను సంప్రదించలేదని వెల్లడించారు. కమిటీ తనను పిలిస్తే వాస్తవాలన్నీ వివరిస్తానని, అన్యాయం జరిగిన తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. కేవలం సోషల్ మీడియా వేదికగానే కాకుండా, పార్టీ పరంగా కూడా తన గొంతు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈ విషయంలో ఎలాంటి వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.

ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఆమె గట్టి ఆశలు పెట్టుకున్నారు. మహిళల సమస్యల పట్ల పవన్ కళ్యాణ్‌కు ఉన్న చిత్తశుద్ధి తనకు తెలుసని, వ్యక్తిగతంగా ఆయన్ను కలిసి తన గోడు వెళ్లబోసుకోవాలనుకుంటున్నానని వాణి తెలిపారు. ఎమ్మెల్యేపై వస్తున్న ఈ వరుస ఆరోపణలు అటు కూటమి ప్రభుత్వంలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీశాయి. బాధితురాలు నేరుగా పవన్ కళ్యాణ్ సహాయం కోరడం ఇప్పుడు ఈ అంశాన్ని మరింత సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్లింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allegations
  • Janasena MLA Arava Sridhar
  • Janasena MLA Arava Sridhar video
  • woman
  • ఎమ్మెల్యే శ్రీధర్‌ కు సంబంధించి మరో వీడియో

Related News

    Latest News

    • లివర్ క్యాన్సర్‌పై ఢిల్లీ వైద్యుల విజయం.. సర్జరీ లేకుండానే వృద్ధుడికి పునర్జన్మ!

    • బ్యాంకు మోసాలకు ఇక చెక్.. ఆర్బీఐ కొత్త నిబంధనలు ఇవే!

    • ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చిన జింబాబ్వే!

    • మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..బిఆర్ఎస్ లో కాస్త జోష్ నింపింది ఆ మాజీ ఎమ్మెల్యేనే !!

    • వామ్మో.. ఎమ్మెల్యే శ్రీధర్‌ కు సంబంధించి మరో వీడియో వైరల్

    Trending News

      • మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం..

      • భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం.. కాపాడేందుకు భారీ ఆపరేషన్

      • గూగుల్ కొత్త ప్రైవసీ టూల్ అంటే ఏమిటి?

      • చెక్ బౌన్స్ అయితే ఎంత న‌ష్టమో తెలుసా?!

      • ఏఐ వాడుతున్నారా? అయితే ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd