HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Anam Punches

Anam Punches : జగన్ పై ఆనం పంచ్ లు మాములుగా లేవుగా..!!

Anam Punches : ఉచిత ఇసుక పంపిణీ, పుంగనూరులో దాడి, లౌడ్ స్పీకర్లు వినిపించారంటూ పెట్టిన కేసులు ఏవీ న్యాయబద్ధమైనవేమీ కావని, వాటి ఉద్దేశ్యం ఆయనను నెగెటివ్‌గా చూపడం మాత్రమేనన్నారు

  • Author : Sudheer Date : 05-06-2025 - 9:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anam Jagan
Anam Jagan

తెనాలి ఘటన నేపథ్యంలో సీఎం జగన్ (Jagan) చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ఘాటు కౌంటర్ ఇచ్చారు. జగన్ చంద్రబాబుపై “కేసులుంటే కొడతారా?” అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. చంద్రబాబుపై నమోదైన 24 కేసుల్లో 22 కేసులు జగన్ ప్రభుత్వం కుట్రగా వేసినవేనని ఆనం ఆరోపించారు. ఉచిత ఇసుక పంపిణీ, పుంగనూరులో దాడి, లౌడ్ స్పీకర్లు వినిపించారంటూ పెట్టిన కేసులు ఏవీ న్యాయబద్ధమైనవేమీ కావని, వాటి ఉద్దేశ్యం ఆయనను నెగెటివ్‌గా చూపడం మాత్రమేనన్నారు.

Weather Updates: మారిన వాతావరణం.. మూడు రోజులు భారీ వర్షాలు..

తెనాలి ఘటనలో ముగ్గురు రౌడీషీటర్లను చంద్రబాబుతో పోల్చడాన్ని ఆనం తీవ్రంగా తప్పుపట్టారు. జగన్ పరామర్శించిన ఆ వ్యక్తుల్లో ఒకరు గంజాయి కేసులో, మరొకరు అత్యాచారయత్నంలో, ఇంకొకరు ఆటో దొంగతనంలో పాలుపంచుకున్నట్లు ఆరోపించారు. ఇలాంటి వారి కోసం సీఎం స్వయంగా వెళ్లడం దురదృష్టకరమన్నారు. జగన్ చంద్రబాబుపై విచిత్రమైన కేసులు పెట్టి, వారిని ఈ స్థాయికి తీసుకువచ్చారని, ఇక జగన్‌పై ఉన్న 31 కేసుల్లో 11 సీబీఐ, 7 ఈడీ కేసులన్న విషయాన్ని గుర్తుచేశారు.

జగన్ ఇప్పటివరకు 3452 సార్లు కోర్టు వాయిదాలు తీసుకున్నారని, దీనికోసం హరీష్ సాల్వే, అభిషేక్ మనుసింఘ్వి, ముకుల్ రోహత్గీ వంటి ఖరీదైన లాయర్లను నియమించారని ఆనం విమర్శించారు. వీరికి గంటకు రూ.12 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఫీజులు చెల్లించాల్సి వస్తోందని, దాదాపు రూ. 6904 కోట్లు లీగల్ ఫీజులకు ఖర్చుపడ్డాయని అంచనా వేయడం భయంకరమన్నారు. ఒక్క కేసు విచారణ కూడా జరగకపోవడాన్ని, మళ్లీ మళ్లీ వాయిదాలు తీసుకోవడాన్ని చూసి ప్రజలు నిజమెరిగే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anam Punches
  • Anam Venkata Ramana Reddy
  • chandrababu
  • jagan

Related News

    Latest News

    • ‘Oota’ Restaurant : హైటెక్ సిటీలో ‘ఊట’ రెస్టారెంట్ ప్రారంభం!

    • Girl Missing : టెక్నాలజీతో మిస్సింగ్ బాలిక ఆచూకీ.. 25 నిమిషాల్లో గుర్తించిన ఎన్‌టీఆర్ జిల్లా పోలీసులు

    • Healthy Diet Craze : వైజాగ్‌లో ప్రోటీన్ ఆహారానికి పెరిగిన డిమాండ్

    • Murder : భ‌ర్త‌ను హ‌త్య చేసిన భార్య‌.. వ‌డ‌దెబ్బ అంటూ డ్రామా..!

    • String Metaverse : భారీ లాభాల్లో ‘స్ట్రింగ్ మెటావర్స్’

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd