HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ambati Rambabu Vs Ap Police Heated Argument

Vennupotu : పోలీసులపై రాంబాబు ‘రుబాబు’..అవసరం బాబు ఈ బ్యాడ్ టైంలో !!

Vennupotu : గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పర్మిషన్ లేకుండా ర్యాలీకి ప్రయత్నించిన ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో నడిరోడ్డుపైనే “నువ్వెంత?”

  • Author : Sudheer Date : 04-06-2025 - 7:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rambabupolice
Rambabupolice

వెన్నుపోటు (Vennupotu) దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన వేళ, పార్టీ నేతల వ్యవహార శైలి ఒక్కసారిగా హీటెక్కింది. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పర్మిషన్ లేకుండా ర్యాలీకి ప్రయత్నించిన ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో నడిరోడ్డుపైనే “నువ్వెంత?” అనే స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. మాటల తూటాలు పేలాయి. అధికారి నరహరి కూడా వెనుకాడకుండా ఎదురుతిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Chenab Railway Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జిని ప్రారంభించనున్న ప్రధాని మోడీ..ఎక్కడో తెలుసా..?

ఇక తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా పోలీసులు అడ్డుకోవడం వల్ల అక్కడా ఉద్రిక్తత నెలకొంది. హైకోర్టు అనుమతి ఉన్నా తన ప్రయాణాన్ని అడ్డుకోవడమేంటని పెద్దారెడ్డి ప్రశ్నించగా, పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. మరోవైపు చీపురుపల్లిలో ఎండవేడిని తట్టుకోలేక బొత్స సత్యనారాయణ ప్రసంగం మధ్యలోనే కుప్పకూలిపోయారు. తక్షణమే ఆసుపత్రికి తరలించగా, ఆయన ప్రస్తుతం సురక్షితంగా కోలుకుంటున్నారు. జగన్ స్వయంగా ఫోన్‌ చేసి బొత్సను పరామర్శించడం గమనార్హం.

ఇక రాష్ట్రవ్యాప్తంగా నాయకులు రోడ్లపై పోరాటానికి దిగితే, జగన్ మాత్రం బెంగళూరులో రెస్ట్ తీసుకుంటుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యకర్తలు పోరాటానికి బలిగా మారితే, నేతలు గాయపడితే, జగన్ మాత్రం హాయిగా ఇంట్లో ఉండడం ఏంటి అని సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇదంతా చూసిన జనాలు మాత్రం వైసీపీ లీడర్స్ కు ఉచిత సలహాలు ఇస్తున్నారు. అసలే మీ టైమ్ బాలేదు. పవర్ కూడా లేదు. రెడ్ బుక్ వేట కొనసాగుతోంది. సహచరులంతా వరుసగా అరెస్ట్ అవుతూ జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు రోడ్లపైకి వచ్చి పోలీసులతోనే గొడవలకు దిగితే ఎలా..? కాస్త మీ వయసు ..భవిష్యత్ కూడా చూసుకోవాలి కదా..? అని ప్రశ్నిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambati Rambabu
  • police
  • Vennupotu

Related News

Atrocities Act case has reportedly been registered against Palash Muchhal

Palash Muchhal: స్మృతి మంధాన చిన్ననాటి ఫ్రెండ్‌ ఫిర్యాదు.. పలాశ్ ముచ్చల్‌పై అట్రాసిటీ కేసు నమోదు..

ప్రముఖ సంగీత దర్శకుడు, ఫిల్మ్‌మేకర్ పలాశ్‌ ముచ్చల్‌పై చీటింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. సినిమా ప్రాజెక్టు పేరుతో రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేయడమే కాకుండా కులం పేరుతో దూషించాడంటూ సామాజిక కార్యకర్త విజ్ఞాన్ మానే మహారాష్ట్రలోని సాంగ్లీ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజ్ఞాన్ మానే.. భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధానకు చిన్ననాటి స్నేహితుడు క

  • Ambati Rambabu's Reaction to Vijay's Victory

    Ambati Rambabu: చంద్రబాబు,పవన్ పై అంబటి సెటైర్లు

Latest News

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

  • Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

  • Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్

  • Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

  • Tamil Nadu Politics: విజయ్ కేబినెట్‌ మంత్రి జేబులో జయలలిత ఫోటో

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd