HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ambati Rambabu On Og Ticket Price Hike

OG Ticket Price : ‘OG’ టికెట్ ధర పెంపుపై అంబటి ఫైర్

OG Ticket Price : రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ కాబినెట్ సమావేశాలకు కూడా పూర్తిగా హాజరుకావడం లేదని, కేవలం సినిమాల కోసం మాత్రమే బయటపడుతున్నారని అంబటి రాంబాబు మరోసారి విమర్శించారు

  • Author : Sudheer Date : 21-09-2025 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Og Ambati
Og Ambati

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన తాజా చిత్రం *They Call Him OG* ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కెరీర్‌లో ప్రత్యేకమైన యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే థమన్ అందించిన పాటలు భారీ హైప్‌ను సృష్టించాయి. కానీ ప్రచార పరంగా మాత్రం ఈ సినిమా ఆలస్యంగా ముమ్మరమైంది. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి కార్యక్రమాలు చివరి రోజుల్లో మాత్రమే లాక్ చేయడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.ఈరోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

Kadiyam Srihari: ఎన్నికల్లో పోటీ చేయను.. కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు!

అయితే సినిమాపై పెరిగిన అంచనాలతో పాటు టికెట్ ధరల పెంపు అంశం కొత్త వివాదానికి దారితీసింది. ఆంధ్రప్రదేశ్‌లో ‘OG’ సినిమాకు భారీ టికెట్ ధరలు నిర్ణయించడంపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “Dy.CM సినిమాలో నటిస్తే టికెట్ ధర రూ. వెయ్యి పెడతారా? అధికారంలో ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారా? ప్రజల డబ్బు దోచుకోవడం ఎప్పటికీ కుదరదు” అంటూ ఆయన మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తుండగా, అభిమానులు మాత్రం సినిమాపై ఉన్న ఆసక్తిని కోల్పోకుండా ముందుకు సాగుతున్నారు.

Rain Alert : ఈరోజు ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు

రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ కాబినెట్ సమావేశాలకు కూడా పూర్తిగా హాజరుకావడం లేదని, కేవలం సినిమాల కోసం మాత్రమే బయటపడుతున్నారని అంబటి రాంబాబు మరోసారి విమర్శించారు. పవన్ అసెంబ్లీకి గానీ, క్యాబినెట్ మీటింగ్లకు గానీ హాజరుకాకుండా, సినిమా ప్రమోషన్ల కోసం మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం ద్వంద్వ వైఖరిని చూపుతోందని ఎద్దేవా చేశారు. దీంతో ఒకవైపు సినిమా కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటే, మరోవైపు రాజకీయ రంగంలో ఆయనపై విమర్శలు ముమ్మరమవుతున్నాయి. మొత్తం మీద ‘OG’ సినిమా విడుదల చుట్టూ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ambati Rambabu
  • Ambati Rambabu On OG Ticket Price Hike
  • OG
  • OG AP Ticket rs 1000
  • OG Ticket Price
  • Pawan Kalyan

Related News

Ambati Rambabu's Reaction to Vijay's Victory

Ambati Rambabu: చంద్రబాబు,పవన్ పై అంబటి సెటైర్లు

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళనాడు ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఒంటరిగా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో.. పవన్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అ

    Latest News

    • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

    • Singer Suchitra: త్రిష ఓ పరాన్నజీవి… సుచిత్ర సంచలన ఆరోపణలు..

    • Gold: ప్రధాని మోదీ ప్రకటనతో కుప్పకూలిన గోల్డ్ స్టాక్స్

    • Tanikella Bharani: మోదీపై తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్

    • Tamil Nadu Politics: విజయ్ కేబినెట్‌ మంత్రి జేబులో జయలలిత ఫోటో

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd