HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A Shock To Ycp Former Mla Dorababu Said Goodbye

AP Politics: వైసీపీకి షాక్.. గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు.

  • Author : manojveeranki Date : 07-08-2024 - 12:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pendem
Pendem

Pithapuram: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు (Pendem Dora Babu) వైసీపీకి (YCP) భారీ షాక్ ఇచ్చారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా (Resign) చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు అందకపోవడంతోనే పార్టీని వీడుతున్నట్లు దొరబాబు తెలిపారు. రాజకీయ స్వలాభం కోసం కాదు, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

ఇటీవల ఆయన పార్టీలో వీడనున్నట్లు వార్తలు వస్తుండగా, కొంతమంది వాటిని కొట్టిపారేశారు. అయితే, ఆయన తాజా ప్రకటనతో దీనిపై క్లారిటీ వచ్చినట్లైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలోని ఏదో ఒక పార్టీలో చేరనున్నట్లు దొరబాబు స్పష్టం చేశారు. అన్నీ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని , అనుచరులతో చర్చించి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 25 సంవత్సరాల పాటు పిఠాపురం ప్రజలతో మమేకమైన నేను .. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదని, ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌తో తనకు ఎలాంటి సమస్యలూ లేవని పేర్కొన్నారు.

అయితే, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ వీడి ఇప్పుడు పెండెం దొరబాబు కూడా ఆ దారిలో చేరారు. 2024 ఎన్నికల్లో తనకు కాదని పిఠాపురం నియోజకవర్గ సీటు వంగా గీతకు ఇచ్చిన దానికి అసంతృప్తిగా ఉన్నారు. ఇక, మరో వైసీపీ నేత మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Deputy CM Pawan kalyan
  • AP vs Jagan
  • Dorababu Pendem
  • pithapuram

Related News

Prakash Raj lashes out over repeated arrests of 'Ravan'.

Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాంశాలపై సోషల్ మీడియాలో విమర్శలు చేసే యూట్యూబర్ ‘ప్రశ్న’ రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్టుల పర్వం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు ఆయన్ని వరుసగా అరెస్ట్ చేస్తుండటంపై నటుడు ప్రకాష్ రాజ్ శనివారం మరోసారి అత్యంత ఘాటుగా స్పందించారు. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

  • AP Police arrest YouTuber Ravan.

    YouTuber Prashna Ravan: యూట్యూబర్‌ రావణ్‌ను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు

Latest News

  • Atluri Prasanna: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఎన్టీఆర్‌ జిల్లా యువతి మృతి

  • Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు

  • Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

  • Wayanad Landslide: వయనాడ్‌లో భారీ వర్షాలుకు విరుచుకుపడిన కొండచరియలు..

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd