HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >6 Thousand Pension To Disabled Persons

6 Thousand Pension : దివ్యాంగులకు రూ.6 వేల పింఛను – చంద్రబాబు ప్రకటన

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు రూ.6 వేల పింఛను అందజేస్తామని హామీ ఇచ్చారు

  • Author : Sudheer Date : 08-04-2024 - 3:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Good News To Di
Chandrababu Good News To Di

ఏపీ (AP)లోని దివ్యాంగులకు (Disabled Persons) టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తీపి కబురు అందించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు రూ.6 వేల పింఛను (6 Thousand Pension) అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో చంద్రబాబు..గత కొద్దీ రోజులుగా ప్రజాగళం పేరుతో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాలో యాత్ర పూర్తి చేసుకోగా..అడుగడుగునా చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. యాత్రలో ఐదేళ్ల వైసీపీ పాలన ఫై నిప్పులు చెరుగుతూ..తాము అధికారంలోకి వచ్చిన వెన్తనె ఇలాంటి అభివృద్ధి చేస్తారో..ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తారో తెలియజేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దివ్యాంగులతో చంద్రబాబు సమావేశమయ్యారు. మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో చంద్రబాబును కలిసిన దివ్యాంగులు, తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను విన్న చంద్రబాబు.. సమస్యల పరిష్కారానికి ఎన్డీయే కూటమి కట్టుబడి ఉందని, అధికారంలోకి రాగానే దివ్యాంగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు 6 వేల రూపాయల పింఛను ఇస్తామని భరోసా ఇచ్చారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో దివ్యాంగులు తీవ్రంగా నష్టపోయారని, ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రాగానే వారి సమస్యలను పరిష్కరించి చేయూత అందిస్తామని బాబు స్పష్టం చేశారు. దివ్యాంగులు అంతా కూడా బాబు నిర్ణయం పట్ల హర్ష వ్యక్తం చేశారు.

రానున్న ఎన్నికల్లో ఎన్‌న్డీఏ కూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని పల్నాడు జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ సహా జనసేన, బీజేపీ అభ్యర్ధులకు జనం నీరాజనం పడుతున్నారని, వైసీపీ ఓటమి ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిన తీరును ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని నేతలకు సూచించారు.

Read Also : CSK vs KKR: చెపాక్‌లో గేమ్ ఛేంజర్ ఎవరు ?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 6 Thousand Pension
  • chandrababu
  • disabled persons
  • tdp

Related News

    Latest News

    • Kovvur Drinking Water Crisis: పక్కనే గోదావరి.. అయినా కొవ్వూరు కు తప్పని నీటి కష్టాలు

    • Political Debate: లోకేష్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై ఎక్స్ వేదికగా రచ్చ

    • Nara Lokesh: వైఎస్ జగన్‌కు భాస్కర్ అవార్డు ఇవ్వొచ్చు : నారా లోకేష్

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Vijayawada: అమ్మాయి కోసం నడిరోడ్డుపై ఫైట్

    Trending News

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd