News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Videos News
  • ⁄Viral Video Heroic Beachgoers Rescue Shark Stranded On Australian Beach

Viral Video: సొర చేపకు ఊపిరి పోసిన రియల్ హీరోలు!!

సొర చేప (షార్క్) దాడి చేస్తే అంతే సంగతులు. దగ్గరి నుంచి దాన్ని చూస్తే గుండె గుబేల్ మనాల్సిందే!!

  • By Hashtag U Published Date - 03:29 PM, Wed - 27 April 22
Viral Video: సొర చేపకు ఊపిరి పోసిన రియల్ హీరోలు!!

సొర చేప (షార్క్) దాడి చేస్తే అంతే సంగతులు. దగ్గరి నుంచి దాన్ని చూస్తే గుండె గుబేల్ మనాల్సిందే!! అలాంటిది కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ఒక సొర చేపను చూసి కొందరు యువకులు జాలిపడ్డారు. దాన్ని స్పృహలోకి తెచ్చి, తిరిగి సముద్రం లోకి వదిలారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరం లో ఉన్న క్విన్ రాక్స్ సా బీచ్ లో జరిగింది.

జీవచ్చవంలా సముద్ర తీరంలో..

ఆ షార్క్ సముద్ర తీరానికి కొట్టుకొచ్చి జీవచ్చవంలా పడింది. ఇక బతుకుతుందన్న ఆశల్లేవు. ఈ నేపథ్యంలో.. క్విన్ రాక్స్ సా బీచ్ కు వెళ్లిన ఆ ఏడుగురు యువకులు అంపశయ్య పై ఉన్న షార్క్ ను చూశారు. దీంతో వాళ్ళ మనసు ద్రవించింది. షార్క్ ను బతికించేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. దాన్ని అటూ ఇటూ కదిలించి నోటిలోకి నీళ్లు పోయేలా చేశారు. దీంతో షార్క్ కు స్పృహ వచ్చింది. వెంటనే అది మెల్లగా వెనక్కి ఈదుతూ నీళ్ల లోకి జారుకుంది. ఆ యువతకు కృతజ్ఞత తెలిపినట్టుగా శరీరాన్ని అటూ.. ఇటూ..వేగంగా కదిలించింది. తమ ప్రయత్నం ఫలించి షార్క్ బతికినందుకు ఆ యువకులు సంతోషించారు. ఈ ఘట్టాన్ని వీడియో గా తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. యువత మానవత్వం వల్లే.. షార్క్ ప్రాణాలు నిలిచాయని నెటిజన్లు కామెంట్స్ పెట్టారు.

Tags  

  • australia shark
  • beach
  • viral video

Related News

Kohli Golden Duck: విరాట్ మూడో గోల్డెన్ డక్.. వీడియో వైరల్!

Kohli Golden Duck: విరాట్ మూడో గోల్డెన్ డక్.. వీడియో వైరల్!

ఈ ఐపీఎల్ సీజన్ లో మూడోసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ పెట్టాడు.

  • Mumbai Cop: పోలీస్ మాన‌వ‌త్వంపై `వీణానాదం` వైర‌ల్

    Mumbai Cop: పోలీస్ మాన‌వ‌త్వంపై `వీణానాదం` వైర‌ల్

  • VIral Video: నడిరోడ్డుపై మహిళలకు బలవంతంగా కొవిడ్ పరీక్షలు!

    VIral Video: నడిరోడ్డుపై మహిళలకు బలవంతంగా కొవిడ్ పరీక్షలు!

  • Mother saves toddler son: సూపర్ మామ్.. పూల్ లో మునిగిపోతున్న బుడ్డోడిని కాపాడుకుంది!!

    Mother saves toddler son: సూపర్ మామ్.. పూల్ లో మునిగిపోతున్న బుడ్డోడిని కాపాడుకుంది!!

  • Viral Video ” ట్రెండింగ్ వీడియో… జిరాఫీలకు ఆహారం అందిస్తున్న మహిళ

    Viral Video ” ట్రెండింగ్ వీడియో… జిరాఫీలకు ఆహారం అందిస్తున్న మహిళ

Latest News

  • IPS Transfers : జ‌గ‌న్ మార్క్ పోలీస్ బ‌దిలీలు

  • TS Gets New Chief Justice:తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ.. కొత్త చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్

  • AP Teachers : స‌మ్మె దిశ‌గా ఏపీ టీచ‌ర్లు

  • SA vs Ind: భారత్‌తో సీరీస్ కు సఫారీ టీమ్ ఇదే

  • Virus In SmartPhone: మీ స్మార్ట్ ఫోన్‌కు వైరస్ సోకకుండా ఇలా జాగ్రత్త పడండి…లేకపోతే హ్యాకర్ల చేతిలో మీ పని గోవిందా…?

Trending

    • Googled questions on Sex: గూగుల్ లో శృంగారం గురించి పబ్లిక్ ఎక్కువగా వెతికే టాపిక్స్ ఇవే…

    • Love From Cannes: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా సందడి…నెట్టింట్లో వీడియో వైరల్..!!

    • Putin Health: రష్యాలో తీవ్ర కలకలం, పుతిన్ ఆరోగ్య పరిస్థితి విషమం.!!

    • Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

    • Bajrang Dal Weapons: కర్నాటకలో మరో వివాదం…ఎయిర్ గన్స్ తో బజరంగ్ దళ్ కార్యకర్తలకు ట్రైనింగ్..!!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: