HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Watch Man Catches Massive King Cobra With Bare Hands

Viral Video : కింగ్ కోబ్రాతో ఆటాడుకున్న సామాన్యుడు

పాముని చూస్తే ఎవ‌రికైనా భ‌యం వేస్తుంది. అలాంటిది ఓ వ్య‌క్తి ఏకంగా కింగ్‌కోబ్రాను ఆటాడుకున్నాడు.

  • Author : Hashtag U Date : 31-01-2022 - 2:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cobra
Cobra

పాముని చూస్తే ఎవ‌రికైనా భ‌యం వేస్తుంది. అలాంటిది ఓ వ్య‌క్తి ఏకంగా కింగ్‌కోబ్రాను ఆటాడుకున్నాడు. ధాయ్‌లాండ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ధాయ‌లాండ్‌లోని క్రాబి ప్రావిన్స్‌లోని కొండ ఏరియాల్లో చాలాకాలంగా పాము ఆన‌వాళ్లు క‌నిపిస్తుండ‌డంతో స్ధానికులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. దీంతో స్ధానిక వాలంటీర్‌కు స‌మాచారం అందించారు. అక్క‌డ‌కు చేరుకున్న వాలంటీర్‌.. సెప్టిక్ ట్యాంక్ ద‌గ్గ‌ర్నుండి వెతికి వెతికి 20 నిమిషాల త‌ర్వాత‌ కోబ్రాను బ‌య‌ట‌కు తీశారు.

ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ప‌ధ్నాలుగు అడుగున్న కోబ్రాను చూసి జ‌నం ఒక్క‌సారిగా భ‌య‌ప‌డిపోయారు. ముందు దాన్ని ప‌ట్టుకున్న వాలంటీర్ మెల్ల‌గా రోడ్డుమీద‌కు తీసుకువ‌చ్చాడు. దాన్ని అత‌ను ప‌ట్టుకునే విధానం చూసి సోష‌ల్ మీడియాలో అంద‌రూ తెగ మెచ్చుకుంటున్నారు. ప‌ట్టుకున్న కోబ్రాను అడ‌వుల్లో వ‌దిలేసిన‌ట్టు చెబుతున్నారు అధికారులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • king cobra
  • thailand
  • viral video

Related News

Lord Shiva

శివుడికి ప్రార్థనలు చేసిన పులి.. వీడియో వైర‌ల్‌!

ఈ వీడియోలో పులి ప్రవర్తన చూస్తుంటే ఆ మూగజీవి కూడా పరమేశ్వరుడి ఆశీస్సులను కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ప్రకృతి తన స్వంత పద్ధతిలో దైవంతో ఎలా అనుసంధానించబడి ఉంటుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం.

  • Quentin Griffiths

    17వ అంతస్తు పై నుంచి కిందపడి మిలియనీర్ అనుమానాస్పద మృతి

  • Van der Merwe

    భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

Latest News

  • హై వోల్టేజ్ యాక్షన్ మోడ్‌లోకి శర్వానంద్!

  • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

  • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

  • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

  • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd