Viral Video : యాక్సిడెంట్ అయినా.. రిపోర్టింగ్ ఆపలేదు..
టీవీ ఛానల్స్‌లో ఉద్యోగమంటేనే కత్తిమీద సాములాంటిది. ఇక రిపోర్టింగ్ చేసేవాళ్ల బాధలైతే చెప్పనక్కర్లేదు. ఎక్కడ ఏ సమయంలో ఏం జరుగుతుందో ఊహించలేం.
- By Hashtag U Published Date - 05:18 PM, Fri - 21 January 22

టీవీ ఛానల్స్‌లో ఉద్యోగమంటేనే కత్తిమీద సాములాంటిది. ఇక రిపోర్టింగ్ చేసేవాళ్ల బాధలైతే చెప్పనక్కర్లేదు. ఎక్కడ ఏ సమయంలో ఏం జరుగుతుందో ఊహించలేం. అలానే ఓ రిపోర్టర్‌కు జరిగిన ఘటన ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
"We're good, Tim." pic.twitter.com/9kn2YElDLK
— Timothy Burke (@bubbaprog) January 20, 2022
అమెరికాలోని వర్జీనియాలో రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఏకంగా రిపోర్టర్‌ను కారు గుద్దేసింది. టోరీ యోర్గే అనే రిపోర్టర్ ఓ వార్తపై రిపోర్టింగ్ చేస్తున్నాడు. లైవ్‌లో యాంకర్‌తో మాట్లాడుతుండగానే వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.దీంతో రిపోర్టర్‌తో పాటు కెమెరా కూడా కిందపడిపోయింది.
దీనిపై నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
https://twitter.com/skbozphd/status/1484033222715785216
"I actually got hit by a car in college too." LOL. Wow.
— @Matthew Betley (@MatthewBetley) January 20, 2022
Why did they not cut away after she got hit??? She did a great job keeping it together but…she got hit by a car and was expected to keep reporting.
— Ben Speicher (@benspeicher) January 20, 2022