Pushpa Srivalli Song : టామ్ అండ్ జర్రీలకు పాకిన పుష్ప శ్రీవల్లి ఫీవర్
పుష్ప సాంగ్ విడుదలయినప్పటి నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది.
- Author : Hashtag U
Date : 21-02-2022 - 4:09 IST
Published By : Hashtagu Telugu Desk
పుష్ప సాంగ్ విడుదలయినప్పటి నుంచి సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. అటు ఇన్‌స్టాగ్రామ్, ఇటు ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో లక్షలాదిగా దీనిపై మీమ్స్ పుట్టుకొచ్చాయి. తాజాగా టామ్ అండ్ జర్రీ కేరెక్టర్లు ఈ సాంగ్‌కి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా వచ్చిందో యూట్యూబర్‌కి. వెంటనే ఓ మీమ్ క్రియేట్ చేసిపడేశాడు. ఇప్పుడు అది కూడా తెగ వైరల్ అవుతోంది.
ముఖేష్ జి అనే యూట్యూబర్ ఈ వీడియోను క్రియేట్ చేశాడు. సామీ సామీ సాంగ్‌కు అచ్చం హీరో హీరోయిన్ల మాదిరిగానే టామ్ అండ్ జర్రీలు డ్యాన్స్ చేయడంతో జనం తెగ షేర్లు కొడుతున్నరు. ఇప్పటికే ఈ వీడియోను నాలుగులక్షలమందికిపైగా చూశారు.