HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >The Womans Unique Way Of Closing The Overhead Bin Has Left Netizens Surprised

Watch Video: ఒక చేతిలో బిడ్డ…మరో చేతిలో లగేజ్…ఆ మహిళ చేసిన పనికి..వైరల్ వీడియో.!!

చిన్న పిల్లలతో ప్రయాణం అంటే దేవుళ్లు గుర్తుకువస్తారు.

  • By Hashtag U Published Date - 09:36 AM, Sat - 14 May 22
  • daily-hunt
Woman Aircraft
Woman Aircraft

చిన్న పిల్లలతో ప్రయాణం అంటే దేవుళ్లు గుర్తుకువస్తారు. ఆ సమయంలో లగేజీని తీసుకెళ్లడమంటే మామూలు విషయం కాదు. కానీ ఓ మహిళ తన బిడ్డతోపాటు లగేజీని తీసుకెళ్తూ..ఫ్లైట్ లో చేసిన చిన్న స్టంట్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

విమానం దిగేందుకు రెడీ అవుతోన్న ఓ మహిళ…ఒక చేతిలో బిడ్డను…మరో చేతిలో సీటుపైన ఉన్న క్యాబిన్ లో ఉన్న బ్యాగ్ తీసుకుంది. తర్వాత క్యాబిన్ డోర్ మూసేందుకు రెండు చేతులు ఖాళీ లేవు. దీంతో జిమ్నాస్ట్ వలే తన కుడికాలును పైకెత్తి క్యాబిన్ డోర్ను కాలుతో మూసేసింది. ఈ వీడియోను ఫిగెన్ అనే ట్విట్టర్ యూజర్ OMG చాలా బాగుంది అనే క్యాఫ్షన్ జోడించి పోస్ట్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

https://twitter.com/TheFigen/status/1524432047783256064


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aircraft
  • overhead bin in aircraft
  • unique style
  • viral

Related News

    Latest News

    • Andhra Pradesh: భారత్‌లో పెట్టుబడులకు అత్యుత్తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్: సీఎం చంద్రబాబు

    • Small Cars: CAFE నిబంధనలు సవరణ.. చిన్న కార్లకు ఉపశమనం!

    • Daughter Killed Her Mother : ట్యాబ్లెట్లు వేసుకోలేదనే కోపంతో కన్న తల్లిని చంపిన కూతురు

    • Uttam Kumar Reddy: వరి కొనుగోళ్లలో రికార్డుకు తెలంగాణ సన్నాహాలు.. కేంద్రం మద్దతు కోరిన ఉత్తమ్ కుమార్ రెడ్డి!

    • Sajjanar Warning : వచ్చి రావడంతోనే వీఐపీలకు వార్నింగ్ ఇచ్చిన సజ్జనార్

    Trending News

      • Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

      • Suryakumar Yadav: చ‌ర్చ‌నీయాంశంగా సూర్య‌కుమార్ యాద‌వ్ వాచ్‌.. ధ‌ర ఎంతంటే?

      • Donald Trump: ట్రంప్ మరో సంచ‌ల‌న నిర్ణ‌యం.. సినిమాల‌పై 100 శాతం టారిఫ్‌!

      • Speed Post: 13 సంవ‌త్స‌రాల త‌ర్వాత స్పీడ్ పోస్ట్‌లో భారీ మార్పులు!

      • India: ఐసీసీ టోర్న‌మెంట్ల నుండి టీమిండియాను స‌స్పెండ్ చేయాలి: పాక్ మాజీ ఆట‌గాడు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd