HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Rahul Gandhis Bharat Jodo Yatra In Telangana For 13 Days

Rahul Gandhi @ Telangana: తెలంగాణలో 13 రోజుల పాటు రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌..!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర అక్టోబర్ 24న తెలంగాణలో ఎంటర్ కానుంది.

  • Author : Hashtag U Date : 30-09-2022 - 10:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bharat Jodo
Bharat Jodo

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తోన్న భారత్ జోడో యాత్ర అక్టోబర్ 24న తెలంగాణలో ఎంటర్ కానుంది. ఇందుకు రూట్ మ్యాప్ ఫైనల్ అయ్యింది. రాష్ట్రంలో మొత్తం 13రోజుల పాటు 359 కిలోమీటర్లు రాహుల్ గాంధీ నడవనున్నారు. నారాయ‌ణ‌పేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా మండలం, కృష్ణా గ్రామం వద్ద తెలంగాణలోకి ఎంట్రీ కానుంది రాహుల్‌ భారత్ జోడో యాత్ర.

తొలిరోజు మక్తల్ అసెంబ్లీ సెగ్మెంట్‌ భారత్ జోడో యాత్ర ఉండనుంది. రాహుల్ పాదయాత్రలో కొడంగల్, నారాయణ పేట, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గ నేతలతోపాటు రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొంటారు. 2వ రోజు దేవరకద్ర నియోజకవర్గంలో.. 3వ రోజు మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో జోడో యాత్ర చేయ‌నున్నారు. 4వ రోజు జడ్చర్ల అసెంబ్లీ సెగ్మెంట్‌లో, 5వ‌ రోజు షాద్ నగర్ నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర చేయ‌నున్నారు. 6వ రోజు శంషాబాద్ ప్రాంతంలో జరిగే యాత్రలో, 7వ రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రాహుల్ పాదయాత్ర చేయ‌నున్నారు.

8వ రోజు బీహెచ్ఈఎల్ ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. 9వ రోజు సంగారెడ్డిలో, 10వ రోజు
జోగిపేటలో, 11వ రోజు శంకరంపేట ప్రాంతంలో, 12వ రోజు జుక్కల్ ప్రాంతాల్లో, 13వ రోజు కూడా
జుక్కల్ లోనే యాత్ర‌ సాగనుంది. 13వ రోజు సాయంత్రంతో రాహుల్ పాదయాత్ర తెలంగాణలో ముగియనుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 13 days in Telangana
  • Bharat Jodo Yatra
  • rahul gandhi
  • telangana congress

Related News

AICC issues show-cause notice to Shabbir Ali.

Shabbir Ali: షబ్బీర్‌అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. మహిళలను కించపరిచేలా, అలాగే పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వైరల్ అయిన ఆడియోలో టీప

  • TPCC Working President Jagga Reddy lashes out over the cancellation of Meenakshi Natarajan's nomination.

    Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దుపై జగ్గారెడ్డి ఫైర్

Latest News

  • TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Anupama Singh: కాశ్మీర్ జోలికొస్తే ఊరుకోం.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

  • Sreesanth: ఆమె లేకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని : శ్రీశాంత్‌

  • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

  • Karumuri Sunil: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు.. మాజీ మంత్రి కారుమూరి కొడుకు అరెస్ట్

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd