HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # IPL 2023
  • # Sri Rama Navami 2023
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Trending
  • ⁄Layoff In Zoom Technologies

Zoom Layoff : లే ఆఫ్ బాట‌లో “జూమ్‌” .. 1300 మంది ఉద్యోగులు ఇంటికి..?

సాఫ్ట‌వేర్ రంగంలో ఉద్యోగుల తొలిగింపు ఆందోళ‌న క‌లిగిస్తుంది. బడా టెక్ కంపెనీల‌న్నీ ఉద్యోగుల్ని భారీగా తొలిగిస్తున్నాయి.

  • By Prasad Published Date - 08:38 AM, Wed - 8 February 23
Zoom Layoff : లే ఆఫ్ బాట‌లో “జూమ్‌” .. 1300 మంది ఉద్యోగులు ఇంటికి..?

సాఫ్ట‌వేర్ రంగంలో ఉద్యోగుల తొలిగింపు ఆందోళ‌న క‌లిగిస్తుంది. బడా టెక్ కంపెనీల‌న్నీ ఉద్యోగుల్ని భారీగా తొలిగిస్తున్నాయి. ఆమెజాన్‌, గూగుల్‌, డెల్ లాంటి దిగ్గ‌జ ఐటీ కంపెనీలు ఇప్ప‌టికే వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. తాజాగా అమెరికన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ జూమ్ కూడా లే ఆఫ్ బాట ప‌ట్టింది. తమ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 15 శాతం అంటే దాదాపు 1,300 మంది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు తమ బ్లాగ్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. సంస్థలోని ప్రతి విభాగంలోనూ ఉద్యోగుల కోత ఉంటుందని జూమ్ సీఈవో ఎరిక్ యాన్ తెలిపారు. నిర్ణయం కఠినమైనదే అయినా తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందని.. కష్టపడి పనిచేసే, నైపుణ్యం ఉన్న తమ సహచరులను తొలగించక తప్పడం లేదని చెప్పారు. తాను, ఇతర ఎగ్జిక్యూటివ్‌ల వేతనంలోనూ కోత ఉంటుందని ఈ సందర్భంగా ఎరిక్ పేర్కొన్నారు. కంపెనీ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా ఉద్యోగుల తొలగింపునకు పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. మాటల్లోనే కాకుండా తనపై సొంతంగా చర్యలు తీసుకోవడం ద్వారా దానికి బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన వేతనాన్ని 98 శాతం తగ్గించుకుంటున్నట్టు చెప్పారు. అలాగే, ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ బృందం సభ్యులు కూడా తమ మూల వేతనాలను 20 శాతం తగ్గించుకుంటారని వివరించారు.

Telegram Channel

Tags  

  • employees layoff
  • google
  • software employee
  • zoom
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Google: గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్… ఇండియాలో కొత్త ఉద్యోగాల ప్రకటన ఎప్పుడంటే?

Google: గుడ్ న్యూస్ చెప్పిన గూగుల్… ఇండియాలో కొత్త ఉద్యోగాల ప్రకటన ఎప్పుడంటే?

వరుసగా ఉద్యోగులను తొలగిస్తూ సంచలనానికి తెరలేపిన గూగుల్ ఇప్పుడు ఒక్కసారిగా మళ్లీ ఉద్యోగులను తీసుకుంటామంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

  • Bard by Google: గూగుల్ బార్డ్ వచ్చేసింది.. ప్రయోగాత్మకంగా యూఎస్‌, యూకేలో రిలీజ్

    Bard by Google: గూగుల్ బార్డ్ వచ్చేసింది.. ప్రయోగాత్మకంగా యూఎస్‌, యూకేలో రిలీజ్

  • Google: గూగుల్ మాజీ ఉద్యోగులకు భారీ షాక్.. అసలేం జరిగిందంటే?

    Google: గూగుల్ మాజీ ఉద్యోగులకు భారీ షాక్.. అసలేం జరిగిందంటే?

  • Meta Lay Off : మ‌రోసారి భారీగా ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లికిన మెటా.. ఈ సారి..?

    Meta Lay Off : మ‌రోసారి భారీగా ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లికిన మెటా.. ఈ సారి..?

  • Microsoft AI: మైక్రోసాఫ్ట్ ChatGPT కి పోటీగా.. గూగుల్ AI USM.. 1000 భాషల్లో సపోర్ట్

    Microsoft AI: మైక్రోసాఫ్ట్ ChatGPT కి పోటీగా.. గూగుల్ AI USM.. 1000 భాషల్లో సపోర్ట్

Latest News

  • Early Baldness: త్వరగా బట్టతల రావడానికి కారణాలు ఏమిటి?

  • srirama navami 2023 : శ్రీరామ నవమి రోజు ఈ 10 మంత్రాలు పఠిస్తే లక్ష్మీ దేవి మీ ఇంట్లో తిష్ట వేయడం ఖాయం..

  • Liquor Bottle Price: ఈ లిక్కర్ బాటిల్ ధర వింటే వామ్మో అనకుండా ఉండలేరు.. ఏకంగా కోట్లల్లోనే ఉందిగా?

  • Sri Rama Navami: శ్రీరామనవమి రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే?

  • Actress Laya: నటి లయ అమెరికాలో ఎంత శాలరీ కి పని చేసిందో తెలుసా..?

Trending

    • Pan – Aadhaar Link: పాన్ కార్డు, ఆధార్ లింకు చేసేందుకు గడువు మరో 3 నెలలు పొడిగింపు.. చివరితేదీ ఎప్పుడంటే..?

    • Miracle in the Sky: ఈ రోజు రాత్రికి ఆకాశంలో అద్భుతం..

    • Surya Namaskar by the Leopard: సూర్య నమస్కారాలు చేసే చిరుతను చూసారా..!

    • Business Idea: ఇల్లు కదలకుండా డబ్బు సంపాదించే చాన్స్…ఏ పని చేయకుండానే నెలకు లక్షల్లో ఆదాయం…

    • PGCIL Recruitment : బీటెక్ చేస్తే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గ్యారేంటీ…ఎలాంటి రాత పరీక్ష అవసరం లేదు

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: