HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Kid Enjoys And Plays In Rain Video Goes Viral With Over 23 Million Views

Rain Video: వర్షంలో ఆనందిస్తున్న బుడ‌త‌డు..23 మిలియన్లకు పైగా వ్యూస్ తో వీడియో వైరల్

మీరు చిన్నప్పుడు వర్షంలో ఇలా ఆడారా? వ‌ర్షంలో ఆడ‌టం ఎంత‌ మ‌రువ‌లేని అనుభూతో మీకు గుర్తుందా?

  • Author : Hashtag U Date : 16-06-2022 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kid Viral Video
Kid Viral Video

మీరు చిన్నప్పుడు వర్షంలో ఇలా ఆడారా? వ‌ర్షంలో ఆడ‌టం ఎంత‌ మ‌రువ‌లేని అనుభూతో మీకు గుర్తుందా? అవును చిన్న‌పిల్ల‌లైతే వ‌ర్షాన్ని మ‌రీ ఎన్‌జాయ్ చేస్తారు కదూ..! అయితే అచ్చం అలాంటి ట్విట్టర్ వీడియో మీకు ఆ చిన్న‌నాటి రోజులను గుర్తుచేస్తుంది. ట్విట్టర్ ఖాతాదారుడు (Buitengebieden ) అలాంటి ఒక‌ వీడియోను పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో చినుకులు కురుస్తున్న సమయంలో న‌డి రోడ్డుపై త‌డుస్తూ.. ఆ పిల్లాడు ఆనందానికి అవుధులు లేవు…ఒకానొక సమయంలో పైనుండి పడే నీటి బిందువులను ఆస్వాదించడానికి రోడ్డుపై పడుకుంటారు కూడా. నెదర్లాండ్స్‌లో తీసిన ఆ వీడియోలో బుడ్డోడు వర్షంలో ఆడుకుంటూ తెగ‌ ఎన్జాయ్ చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం పోస్ట్ చేసిన ఆ వీడియో ఇప్పుడు నెటిజెన్స్ చేత ట్వ‌ట్ట‌ర్ వేదిక‌గా విప‌రీతంగా ఆద‌ర‌ణ‌కు నోచుకుంది. అమాంతం 23 మిలియ‌న్ల వ్యూస్ తో వీడియో వైరల్ అయ్యింది. 1.2 మిలియ‌న్ లైక్స్ ..వేల‌ల్లో కామెంట్స్ చేశారు నెటిజ‌న్స్‌. త‌మ చిన్న‌నాటి మ‌ధు క్ష‌ణాల‌ను మిత్రుల‌తో పంచుకుంటూ స‌ర‌దా సంభాష‌నలకు వేదిక అయ్యింది.

 

Meanwhile in The Netherlands.. pic.twitter.com/QnSqDL4FXB

— Buitengebieden (@buitengebieden) June 8, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kid
  • raining
  • viral video

Related News

T20 World Cup 2026

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో గొడ‌వ‌.. వీడియో వైర‌ల్‌!

బంతి తగలగానే మిచెల్ తీవ్ర అసహనానికి, కోపానికి గురయ్యాడు. ఆ వెంటనే అంపైర్ అర్ష్‌దీప్ సింగ్‌కు నచ్చజెప్పారు. ఆ తర్వాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా మిచెల్ వద్దకు వెళ్లి కరచాలనం చేసి అతనితో మాట్లాడి శాంతింపజేశాడు.

  • Fish In Beer Bottle

    మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం

  • MS Dhoni's Reaction To Wife Sakshi

    బుమ్రా క్యాచ్ పట్టడంతో ఎగిరి గంతేసిన సాక్షి..ధోనీ రియాక్షన్ చూస్తే నవ్వులే

Latest News

  • గంటలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

  • TG Inter Results : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

  • Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

  • Ration Card : రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

  • Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd