HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Hidden Water Reservoir Discovered On Mars In Area As Big As Haryana

Mars : వామ్మో.. మార్స్‌పై భారీ రిజ‌ర్వాయర్‌!

అంగార‌కుడి గుట్టు వీడుతోంది. మార్స్ ర‌హ‌స్యాలు ఒకొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా అంగారక గ్రహంపై నీటి అన్వేషణలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. మార్స్‌పై మంచు/నీళ్ల కోసం ఇన్నాళ్లూ ధృవాల్లో వెతికిన పరిశోధకులు, దాని గర్భంలో నీరు ఉండవచ్చని భావించి పరిశోధనలు నిర్వహించారు.

  • By Hashtag U Published Date - 12:46 PM, Thu - 16 December 21
  • daily-hunt
Mars Water
Mars Water

అంగార‌కుడి గుట్టు వీడుతోంది. మార్స్ ర‌హ‌స్యాలు ఒకొక్క‌టిగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. తాజాగా అంగారక గ్రహంపై నీటి అన్వేషణలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. మార్స్‌పై మంచు/నీళ్ల కోసం ఇన్నాళ్లూ ధృవాల్లో వెతికిన పరిశోధకులు, దాని గర్భంలో నీరు ఉండవచ్చని భావించి పరిశోధనలు నిర్వహించారు. వాలేస్‌ మెరైనరీస్‌ అనే ప్రాంతంలో ఓ భారీ రిజర్వాయర్‌ను గుర్తించారు. లోయలతో కూడిన ఈ రిజర్వాయర్‌ లాంటి నిర్మాణం అంగారకుడి ఉపరితలానికి మీటరు లోతులో ఉంది. 45 వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి దాదాపు హర్యానా రాష్ట్రమంత పెద్దగా ఉంది. గతంలో ఈ ప్రాంతంలో నీళ్లు ఉండేవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మట్టిలో భారీగా హైడ్రోజన్‌
మార్స్‌పై నీటి అన్వేషణకు రష్యా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ట్రేస్‌ గ్యాస్‌ ఆర్బిటర్‌(టీజీవో)ను పంపించారు. దీనిలోని ‘ఫ్రెండ్‌’ టెలిస్కోప్‌ ఈ రిజర్వాయర్‌ను గుర్తించింది. ఇక్కడి మట్టిలోని రసాయనిక మూలకాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. భారీగా హైడ్రోజన్‌ ఉన్నట్టు గుర్తించారు. గతంలో నీటి నిల్వల వల్లే ఈ లక్షణం ఉండొచ్చని తెలిపారు. ‘టీజీవోతో మార్స్‌ ఉపరితలాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఇప్పటివరకు ఈ ఒయాసిస్‌ లాంటి ప్రాంతాన్ని ఎక్కడా గుర్తించలేదు’ అని రష్యన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్త ఐగర్‌ మిత్రోఫనోవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mars
  • space

Related News

    Latest News

    • Dashcam: కారులో డాష్‌క్యామ్ ఎందుకు అవసరం?

    • Chicken 65: చికెన్ 65 ఇష్టంగా తింటున్నారా? అయితే దానికి ఆ పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా?

    • Bank Holidays: బ్యాంకు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. మొత్తం 10 రోజుల సెల‌వులు!

    • MP Chamala: మైనార్టీలపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ విద్వేషం: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

    • Rohit Sharma: రోహిత్ శర్మ కేకేఆర్‌కు వెళ్ల‌నున్నాడా? అస‌లు నిజం ఇదే!

    Trending News

      • Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధ‌ర‌కు రెక్క‌లు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!

      • Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహ‌నం న‌డుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!

      • Bigg Boss : బిగ్ ట్విస్ట్ .. శ్రీజ గెలిచిందంటూ మాధురి ప్రకటన.. ఆసుపత్రికి భరణి.!

      • Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!

      • Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్‌గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd