HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Cop Among 5 Killed As Fresh Violence Hits Manipur

Manipur Violence : మణిపూర్‌ హింసాకాండలో మరో ఐదుగురు మృతి

మణిపూర్‌లో ఆదివారం జరిగిన హింసాకాండలో(Manipur Violence) ఐదుగురు చనిపోయారు.

  • Author : Pasha Date : 29-05-2023 - 9:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Manipur Violence
Manipur Violence

మణిపూర్‌లో ఆదివారం జరిగిన హింసాకాండలో(Manipur Violence) ఐదుగురు చనిపోయారు. ఇందులో ఒక పోలీసు అధికారి కూడా ఉన్నట్టు గుర్తించారు. ఇవే ఘటనలలో 12 మందికి గాయాలయ్యాయి. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఇంటిని దుండగులు ధ్వంసం (Manipur Violence) చేశారని వార్తలు వస్తున్నాయి. మణిపూర్ రైఫిల్స్, ఐఆర్‌బీ స్థావరాల నుంచి ఆదివారం 1,000కిపైగా ఆయుధాలతో పాటు మందుగుండును అల్లరి మూకలు దోచుకున్నారని తెలుస్తోంది.  ఖబీసోయ్‌లోని 7వ మణిపూర్ రైఫిల్స్ బెటాలియన్, డ్యూలాహ్లేన్‌లోని 2వ మణిపూర్ రైఫిల్స్ బెటాలియన్, తౌబాల్‌లోని 3వ ఇండియా రిజర్వ్ బెటాలియన్ ల నుంచి కూడా ఆయుధాలు, మందుగుండును అల్లరి మూకలు దోచుకున్నారని సంబంధిత వర్గాలు  చెబుతున్నాయి. కక్చింగ్ జిల్లాలోని సుగ్ను టౌన్ కు సమీపంలో ఉన్న మూడు గ్రామాలలో 200 ఇళ్లను శనివారం అర్థరాత్రి మిలిటెంట్లు తగులబెట్టారని సమాచారం.

Also read : Earthquake In Manipur: మణిపూర్ లో భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు

ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 30మంది అనుమానిత కుకీ మిలిటెంట్లను ఎన్ కౌంటర్ చేశామని మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఆదివారమే వెల్లడించారు.  అయితే ఆ ఘటనల వివరాలు ఆలస్యంగా సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చాయి. ఈ ఉద్రిక్తతల నడుమ కేంద్ర  హోంమంత్రి అమిత్ షా ఈరోజు మణిపూర్‌లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని మైతై, కుకీలకు అమిత్ షా విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా శనివారం నుంచి  మణిపూర్ లోనే ఉన్నారు. అయినా సాక్షాత్తు మణిపూర్‌ రాజధాని ఇంఫాల్, పరిసర జిల్లాలలో హింసాకాండ కొనసాగుతుండటం పరిస్థితి తీవ్రతను అద్దం పడుతోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 40 terrorists
  • 5 killed
  • biren singh
  • chief minister
  • cop
  • Fresh Violence
  • manipur
  • Manipur violence
  • shot dead

Related News

PM Modi Extends Greetings to CM Vijay

CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడు ప్రజల కోసం అన్ని విధాలా సహకరిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆయన పాలన అద్భుతంగా ఉండాలని ఆకాంక్షించారు. தமிழ்நாடு முதலமைச்சராக பதவியேற்றுள்ள திரு சி. ஜோசப் விஜய் அவர

  • Suvendu Adhikari as Bengal CM

    Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి

Latest News

  • Amazon Great Summer Sale : హై-ఎండ్ హెడ్‌ఫోన్లపై డిస్కౌంట్లు

  • Amazon : కిరాణా సామాగ్రిపై 50% ఆఫ్.. అమెజాన్ సమ్మర్ సేల్ 2026 టాప్ డీల్స్ ఇవే!

  • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

  • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

  • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd