Viral Video : కెమెరాను మింగేసిన టైగర్ షార్క్…!
సముద్రంలో ఓ టైగర్ షార్క్ కెమెరాని మింగడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది.
- By Hashtag U Published Date - 08:34 AM, Mon - 25 April 22
సముద్రంలో ఓ టైగర్ షార్క్ కెమెరాని మింగడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంది. టైగర్ షార్క్ ఒక్కసారిగా కెమెరాని నోటితో పట్టేసుకుని స్విమ్మింగ్ చేస్తూ కొరికేసినట్లు వీడియోలో ఉంది. ఈ క్లిప్‌కి వేల సంఖ్యలో వీక్షణలు, టన్నుల కొద్దీ కామెంట్లు వచ్చాయి. 78 వేలకు పైగా వీక్షణలు వచ్చిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. వీడియోలో సొరచేప శరీరం లోపలి భాగాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆధునిక నిర్మాణంతో కూడిన అపార్ట్మెంట్ స్తంభాలను దాదాపుగా పోలి ఉందని వ్యాఖ్యానించారు. కొందరు కెమెరా పరిస్థితి గురించి కూడా ఆరా తీశారు.
Tags
Related News
Viral Video: పెంపుడు కుక్కను దారుణంగా కొట్టిన మహిళ.. వీడియో వైరల్, అలియా భట్ రియాక్షన్
Viral Video: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ పెట్ లవర్ అనే విషయం చాలామందికి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కుక్కను ఓ మహిళ క్రూరంగా కొడుతున్న వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాంద్రాలోని ఓ వీధిలో జరిగిన ఈ ఘటనలో బీరా అనే బీగిల్ కుక్క తీవ్రంగా గాయపడింది. ఈ వీడియోను మొదట నటి సోఫీ చౌదరి పోస్ట్ చేశారు. ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ వీడియ�