Traffic Rules: రూల్స్ గీల్స్ జాన్తా నహీ..! బ్రేక్ చేయడంలో మనమే నంబర్ 1 అనడానికి 16 ఫోటోలు చూడండి..
రూల్సా? మనకు కాదులే! ఈ రకమైన మెంటాలిటీ ఎవరికి ఎక్కువ ఉంటుందనే సర్వే పెడితే అందులో ఇండియన్స్ ఫస్ట్ ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు.
- By Hashtag U Published Date - 12:19 PM, Tue - 31 May 22
రూల్సా? మనకు కాదులే! ఈ రకమైన మెంటాలిటీ ఎవరికి ఎక్కువ ఉంటుందనే సర్వే పెడితే అందులో ఇండియన్స్ ఫస్ట్ ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. రోడ్డుమీద సైన్ బోర్డులున్నా.. బస్సులు, మెట్రోల్లో మహిళలకు సీట్లు కేటాయించాలన్న నిబంధనలున్నా మనవాళ్లు ఎవరూ వాటిని పెద్దగా పట్టించుకోరు. అసలు ఒక్కమాటలో చెప్పాలంటే ఏది చేయద్దని అంటారో అదే చేయాలనే ఆలోచన మన వాళ్లది. అలాంటి కొన్ని వైరల్ ఫోటోలో చూసేయండి..
1. మన స్వచ్ఛ భారత్ ఎంత గొప్పగా పాటిస్తున్నారనేదానికి ఈ ఫోటో జస్ట్ ఎగ్జాంపుల్

2. ఇది ఖచ్చితంగా ఫోటోషాప్ చేసిన ఇమేజ్ అంటారు ఇండియన్ మేల్స్.

3. మా మెట్రోల్లో మా కుర్చీలు మేమే తెచ్చుకుంటాం

4. మన దేశంలో ఆడవాళ్లకు రూల్స్ అసలు తెలియవు పాపం.

5. రైల్లో సీటు లేకపోతేనేం.. మా ఐడియాలు మాకుంటాయి..

6. బండి నడుపుతూ ఫోన్లు మాట్లాడటం మా హక్కు. ఇక హెల్మెట్ ఎందుకు?

7. లేడీస్ స్పెషల్ బోగీలా? మరి మా పరిస్ధితేంటి?

8. యూపీలో అంతే.. యూపీలో అంతే..

9. ధూమ్ 3 రీలోడెడ్.

10. ట్రాఫిక్‌జామ్‌లు మమ్మల్ని ఆపలేవు. ఫుట్‌పాత్‌లు ఉన్నాయిగా..

11. ఇక్కడ టాయిలెట్‌కు వెళ్లద్దంటారా.. ఇక్కడే వెళ్తా..
12. రూల్స్ మాకు వర్తించవు.

13. ఖత్రోంకీ ఖిలాడీ

14. ఇండియాస్ న్యూ సూపర్‌మార్కెట్

15. యాత్రీగణ్ కృపయా ధ్యాన్ దే

16. గోడ ఉంటే ఉమ్మేయాల్సిందే!
