HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >11 Women Pool Rs 250 To Afford Lottery Ticket End Up Winning Rs 10 Cr Jackpot

250 Lottery-Won 10 Crore : 11 మంది కలిసి రూ.250తో లాటరీ కొంటే 10 కోట్లు వచ్చాయ్

250 Lottery-Won 10 Crore : జాక్ పాట్ తగలడం అంటే ఇదే !! 11 మంది మహిళలు కలిసి చెరో రూ.25 పోగేసి రూ.250తో లాటరీ టికెట్‌ కొన్నారు.

  • By Pasha Published Date - 01:51 PM, Fri - 28 July 23
  • daily-hunt
Lottery In 13 States
Lottery In 13 States

250 Lottery-Won 10 Crore : జాక్ పాట్ తగలడం అంటే ఇదే !!

11 మంది మహిళలు కలిసి చెరో రూ.25 పోగేసి రూ.250తో లాటరీ టికెట్‌ కొన్నారు.

అది కాస్తా తగిలి వాళ్లకు రూ.10 కోట్లు వచ్చాయి..

Also read : Prabhas FB: ప్రభాస్ ఫేస్ బుక్ హ్యాక్.. డార్లింగ్ టీం అలర్ట్

కేరళలోని మలప్పురం జిల్లా పరప్పణగాడి టౌన్ కు చెందిన 11 మంది పేద మహిళలు.. లాటరీ తగలడంతో రాత్రికిరాత్రి  కోటీశ్వరులు అయ్యారు. కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్‌ గత బుధవారం డ్రా తీయగా.. ఈ మహిళలు కొన్న టికెట్‌కే జాక్‌పాట్‌ తగిలింది. ఈ లాటరీ ప్రైజ్‌ మనీ రూ.10కోట్లు కావడంతో ఆ మహిళల ఆనందానికి అవధి లేకుండా పోయింది. “మా కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు, అప్పులు, మెడికల్ ట్రీట్మెంట్స్ ఇలా ఆర్థికంగా ఎన్నో సమస్యలున్నాయి. ఈ డబ్బుతో మా సమస్యలు తీరుతాయి’’ అని ఆ మహిళలు చెప్పారు. పరప్పణగాడి టౌన్ మున్సిపాలిటీలో హరిత కర్మ సేన అనే విభాగం ఉంది. ఈ విభాగంలోని సిబ్బంది భూమిలో కలిసిపోని వ్యర్థాలను ఇళ్లు, ఆఫీసుల నుంచి సేకరించి రీసైక్లింగ్ కోసం యూనిట్లకు పంపిస్తారు. ఇప్పుడు లాటరీ తగిలిన 11 మంది మహిళలు(250 Lottery-Won 10 Crore) కూడా హరిత కర్మ సేనలోని సభ్యులే.

Also read : Congress vs BRS; కాంగ్రెస్ బురద రాజకీయాలు: BRS


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 11 Women
  • 250 Lottery-Won 10 Crore
  • KBC lottery
  • Kerala lottery tickets
  • Kerala Pact
  • Lottery ticket
  • Rs 250
  • Winning Rs 10 Crore

Related News

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd