HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Secunderabad Spermtech Clinic Police Raid

Indian Spermtech :బయటపడ్డ మరో బాగోతం.. పో*ర్న్ వీడియోలు చూపించి స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్న వైనం

Indian Spermtech : సికింద్రాబాద్‌లో నడుస్తున్న ఇండియన్‌ స్పెర్మ్‌టెక్‌ క్లినిక్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహించిన దాడులు సంచలనానికి దారితీశాయి.

  • Author : Kavya Krishna Date : 27-07-2025 - 11:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sperm Collection
Sperm Collection

Indian Spermtech : సికింద్రాబాద్‌లో నడుస్తున్న ఇండియన్‌ స్పెర్మ్‌టెక్‌ క్లినిక్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఆరోగ్య శాఖ సంయుక్తంగా నిర్వహించిన దాడులు సంచలనానికి దారితీశాయి. క్లినిక్ నిర్వాహకులు అనుమానాస్పదంగా స్పెర్మ్ సేకరణ చేస్తున్నారనే సమాచారంతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ప్రారంభ దర్యాప్తులోనే పోలీసులు, ఆరోగ్య అధికారులు ఆశ్చర్యపోయే వివరాలు బయటపెట్టారు.

క్లినిక్ సిబ్బంది యువకులను డబ్బుల ప్రలోభపెట్టడంతో పాటు, పో*ర్న్ వీడియోలు చూపించి స్పెర్మ్ నమూనాలను సేకరిస్తున్నట్లు తేలింది. స్థానికులు, బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా టాస్క్‌ఫోర్స్ అధికారులు అకస్మాత్తుగా దాడులు జరపగా, ఆ సమయానికి అక్కడ ఉన్న పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

Sec-bad Test Tube Baby Center : ఆ వీడియోలు చూపిస్తూ స్పెర్మ్ సేకరణ

దాడుల అనంతరం ఆరోగ్య శాఖ అధికారులు క్లినిక్‌ను పూర్తిగా తనిఖీ చేసి 16 స్పెర్మ్‌ నమూనాలను సీజ్ చేశారు. ఈ స్పెర్మ్‌ను సరోగసి కోసం వినియోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లినిక్ నిర్వాహకులు ఈ ప్రక్రియను చట్టబద్ధమైన వైద్యసేవ పేరుతో నిర్వహిస్తూ యువకుల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్పెర్మ్‌టెక్ క్లినిక్‌కు, నగరంలో పేరుగాంచిన “సృష్టి టెస్ట్‌ట్యూబ్‌ సెంటర్” లేదా ఇతర ఫెర్టిలిటీ సెంటర్లకు ఎటువంటి సంబంధం ఉందో తెలుసుకునేందుకు విచారణ సాగిస్తున్నారు. ఇప్పటికే క్లినిక్‌లో ఉన్న రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు స్వాధీనం చేసుకున్నారు.

సరోగసి పేరుతో జరుగుతున్న అనైతిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిన్న సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ లో నిర్వాకంతో పోలీసులు అన్ని ఫర్టిలిటీ సెంటర్లపై ఆకస్మీక దాడులు నిర్వహించి తనిఖీలు చేబడుతున్నారు.

CID Searches at Bharti Cements : భారతి సిమెంట్స్‌పై సీఐడీ సోదాలు.. లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • police raid
  • Secunderabad Crime
  • Spermtech Clinic
  • Surrogacy Scam
  • telangana news

Related News

Kalvakuntla Kavitha New Party in April

Kavitha New Party: కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత

Kalvakuntla Kavitha  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు. తాను సొంతంగా ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ఇప్పటికే ఆమె పలు సందర్భాల్లో వెల్లడించడం తెలిసిందే. మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లోని అధ్వయ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 25న ఉదయం 8 గంటలకు పార్టీ ఆవిర్

    Latest News

    • ఈది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి

    • Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన

    • Kerala Assembly Election 2026 : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్

    • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

    • ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

    Trending News

      • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

      • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

      • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

      • Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

      • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd