HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Ramulu Naik Meets Madan Lal

Vyara Politics : బద్ద శత్రువులు ఒకటయ్యారు..ఇక వైరా లో గులాబీ గెలుపు ఖాయమేనా..?

2018 ఎన్నికల్లో BRS తరపున మదన్ లాల్, ఇండిపెండెంట్‌గా రాములు నాయక్ పోటీ చేశారు. రాములు నాయక్‌కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్దతు ఇచ్చి గెలిపించారు

  • By Sudheer Published Date - 11:25 PM, Mon - 28 August 23
  • daily-hunt
Vyara Politics Ramulu naik meets Madan Lal
Vyara Politics Ramulu naik meets Madan Lal

నిన్నటి వరకు వైరా గులాబీ పార్టీ లో గందరగోళం నెలకొని ఉండే..సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్ (Ramulu Naik ) ను కాదని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)..మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌ ( EX MLA Madan Lal)కు టికెట్ ఇచ్చారు. దీంతో రాములు అనుచర వర్గం అధిష్టానం ఫై గుర్రుగా ఉంది. ఎన్నికల్లో బిఆర్ఎస్ కు సపోర్ట్ చేసేదేలే..అన్నట్లు వారంతా ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో అక్కడ ఈసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు రాములు నాయక్ ..సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం మదన్ లాల్ గెలుపు కోసం పని చేస్తానని..త్వరలో నియోజక వర్గంలో కలిసి ప్రచారం చేస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడడం లేదు.

2018 ఎన్నికల్లో BRS తరపున మదన్ లాల్, ఇండిపెండెంట్‌గా రాములు నాయక్ పోటీ చేశారు. రాములు నాయక్‌కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మద్దతు ఇచ్చి గెలిపించారు. ఆ తర్వాత రాములు నాయక్ BRSలో చేరారు. అప్పటి నుంచి..రాములు నాయక్,మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, మాజీ ఎమ్మెల్యే చంద్రావతి వర్గాలుగా విడిపోయారు. ఒకే వేదికపై వీరు కలిసింది లేదు. విడిగా ఎవరికి వారే సొంతంగా కార్యక్రమాలు నిర్వహించారు. అధిష్ఠానం నుంచి ఎన్నిసార్లు చెప్పినా..నేతల తీరు మారలేదు. ఇక తీరా ఇప్పుడు ఎన్నికల సమయం రావడం తో ఎవరికీ వారే సీఎం వద్ద టికెట్ నాకు కావాలంటే..నాకు కావాలంటూ రిక్వెస్ట్ లు చేశారు. కానీ కేసీఆర్ మాత్రం మదన్ లాల్ కు టికెట్ ఇచ్చి మిగతా ఇద్దరికీ షాక్ ఇచ్చాడు. మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కి టికెట్ ఇవ్వడంతో.. నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారాయి.

టికెట్ దక్కక పోవడంతో ఎమ్మెల్యే రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీ (Congress Party) లోకి వెళ్తారని కొంతమంది..లేదు లేదు కాంగ్రెస్ అభ్యర్ధికి సపోర్ట్ చేస్తారని మరికొంతమంది..అసలు ఈసారి రాజాకీయాలకే దూరం అవుతారని మరికొంతమంది..ఎలా ఎవరికీ వారే మాట్లాడుకుంటూ..ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ రాములు నాయక్ మాత్రం అధిష్ఠానం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ఇటీవల మదన్ లాల్ నిర్వహించిన ర్యాలీలోనూ రాములు నాయక్ అనుచరులు, ఆయన వర్గీయులు అందరూ పాల్గొన్నారు

తాజాగా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంకు వెళ్లడం.. ఇద్దరు భేటీ అవ్వడం జరిగింది. సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆయన నిర్ణయం, ఆదేశాల మేరకు పని చేస్తానని రాములు నాయక్ ప్రకటించారు.. నియోజకవర్గంలో BRS గెలవడం తమ లక్ష్యం అని తెలిపారు. త్వరలోనే కలిసి నియోజక వర్గంలో ప్రచారం చేస్తామని ప్రకటించారు. దీంతో వైరా లో గులాబీ గెలుపు ఖాయమని అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • Ramulu naik meets Madan Lal
  • Vyara
  • Vyara Assembly constituency
  • Vyara Politics

Related News

That's why I resigned from BRS.. Kadiam Srihari's key comments

Kadiyam Srihari : అందుకే బీఆర్ఎస్‌కి రాజీనామా చేశా..కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

కవిత అరెస్ట్‌తోనే బీఆర్ఎస్‌పై నా నమ్మకం కుదేలైంది. ఇది ఒక్క లిక్కర్ కేసు మాత్రమే కాదు. ఇది ఆ పార్టీ నేతల అసలైన స్వరూపాన్ని బయటపెట్టింది. బీఆర్ఎస్ నాయకత్వం గత పదేళ్లుగా అధికారంలో ఉండగా రాష్ట్ర వనరులన్నింటినీ తమ కుటుంబ ప్రయోజనాలకే వాడుకుంది.

  • Kavitha to resign from MLC post.. Key press meet afterwards!

    Kavitha : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న కవిత.. అనంతరం కీలక ప్రెస్ మీట్ !

  • Relief for KCR and Harish Rao.. High Court says no action based on Kaleshwaram report

    TG High Court : కేసీఆర్, హరీశ్ రావులకు ఊరట..కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్టు

Latest News

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd