HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Pawan Kalyan Tweet On Kcr Leg Injury

KCR Health Condition : కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ ట్వీట్

కేసీఆర్ గారు గాయపడగా విషయం తెలిసి ఎంతో బాధేసిందని..త్వరగా ఆయన తన గాయం నుండి బయటపడాలని ..క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్

  • Author : Sudheer Date : 08-12-2023 - 1:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
KCR Injured
Compressjpeg.online 1280x720 Image 11zon

తెలంగాణ మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కాలుకు గాయమైన సంగతి తెలిసిందే, నిన్న అర్ధరాత్రి బాత్రూం లో కాలుజారీ కింద పడడంతో ఆయన ఎడమ తుంటి ఎముక విరిగినట్లు డాక్టర్స్ తెలిపారు. ఆపరేషన్‌ చేసి తుంటి ఎముక రీప్లేస్‌ చేయనున్నట్లు హెల్త్ బులెటిన్ లో వివిఆరించారు. ఇక కేసీఆర్‌ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని యశోద వైద్యులు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఆస్పత్రిలోని వివిధ విభాగాల వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక కేసీఆర్ గాయపడిన విషయం తెలిసి రాజకీయ పార్టీల తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కేసీఆర్ క్షేమంగా ఉండాలని..త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ తో పాటు పలువురు రాజకీయ నేతలు ట్వీట్స్ చేయగా..తాజాగా జనసేనధినేత పవన్ కళ్యాణ్ సైతం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. కేసీఆర్ గారు గాయపడగా విషయం తెలిసి ఎంతో బాధేసిందని..త్వరగా ఆయన తన గాయం నుండి బయటపడాలని ..క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు. ప్రస్తుతం యశోద హాస్పటల్ లో కేసీఆర్ కు చికిత్స అందిస్తున్నారు. పెద్ద ఎత్తున ఉదయం నుండి కూడా బిఆర్ఎస్ నేతలు , అభిమానులు హాస్పటల్ కు వచ్చి కేసీఆర్ ఆరోగ్యం ఫై ఆరా తీస్తున్నారు. ఇక సీఎం రేవంత్ సైతం కేసీఆర్ ఆరోగ్యం ఫై అరా తీస్తూ..మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్స్ ను కోరారు.

Read Also :  Onion: ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • KCR Leg Injury
  • Pawan Kalyan

Related News

    Latest News

    • Tollywood: టాలీవుడ్‌లో ముదురుతున్న నిర్మాత, ఎగ్జిబిటర్ల వివాదం

    • Cm Vijay: మోదీకి సీఎం విజయ్ లేఖ

    • Andhra Pradesh: ఏపీ వర్సిటీల్లో 1523 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • UWA : స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. వెస్ట్రన్ ఆస్ట్రేలియా వర్సిటీలో చదివేందుకు గోల్డెన్ ఛాన్స్

    Trending News

      • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

      • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd