Telangana
-
Tummala: ‘తుమ్మల’ జంపింగ్ రాగం!
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా మొత్తం రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
Date : 17-03-2022 - 12:50 IST -
Telangana: వ్యాక్సినేషన్ లో ‘తెలంగాణ’ రికార్డ్
100 శాతం కోవిడ్ వ్యాక్సినేషన్ మార్క్‌ను సాధించడానికి తెలంగాణ సిద్ధమైంది. 18 ఏళ్లు పైబడిన అర్హులైన లబ్ధిదారులకు మొదటి, రెండో డోసుల వ్యాక్సినేషన్ అందిస్తుండటంతో
Date : 17-03-2022 - 11:33 IST -
Target Chinna Jeeyar Swamy : జీయర్ హఠావో..తెలంగాణ బచావో..!
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేయడానికి త్రిదండి చిన జీయర్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాస్త్రం దొరికింది.
Date : 17-03-2022 - 11:26 IST -
Tribunal: క్రిష్ణా జలాల పంపిణీపై కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయండి… కేంద్రమంత్రి ‘షెకావత్’ ను కోరిన ‘బండి సంజయ్’
ష్ణా నదీ జలాల కేటాయింపులో భాగంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడంతోపాటు తెలంగాణకు న్యాయం చేసేందుకు తక్షణమే కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు.
Date : 16-03-2022 - 10:01 IST -
111 GO: రియల్టర్ల సామ్రాజ్యంలో `జీవో 111`హుష్.!
ఇప్పుడు తెలంగాణలోను... అందులోనూ హైదరాబాద్ లో జీవో 111పై ఒకటే చర్చ. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ దాని గురించి మాట్లాడారు. దానిని ఎత్తేస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.
Date : 16-03-2022 - 4:42 IST -
Chinna Jeeyar Swamy : రాజకీయ ‘జాతర’లో జీయర్
త్రిదండి చిన జీయర్ స్వామి రాజకీయ వర్గాలకు కేంద్ర బిందువుగా మారాడు. ఆయన చేసిన ప్రవచనాల పాత వీడియోలను తవ్వుతున్నారు.
Date : 16-03-2022 - 4:11 IST -
Exclusive Inside Story : ‘ముచ్చింతల్’ కోట రహస్యం!
ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరణ తెలంగాణ సీఎం కేసీఆర్, త్రిదండి చినజియ్యర్ స్వామి మధ్య అగాధాన్ని పెంచింది.
Date : 16-03-2022 - 3:28 IST -
Farmers Suicide: తెలంగాణలో రాలిపోతున్న రైతన్నలు!
రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబంధు, పీఎం కిసాన్ లాంటి పథాకాలేవీ.. అన్నదాతల ప్రాణాలు కాపాడలేకపోతున్నాయి.
Date : 16-03-2022 - 2:26 IST -
CM KCR: ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థులకు.. సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టారు. యూపీఏ పాలనతో పోలిస్తే, ఎన్డీఏ పాలనలో దేశ ఆర్ధిక పురోగతితో పాటు పనితీరు క్షీణించిదని కేసీఆర్ ఆరోపించారు. యూపీఏ వాళ్ల పనితీరు బాగాలేదని, ఎన్డీఏ వాళ్ళకు అధికారంలోకి తెస్తే మొత్తం దేశమంతా నాశనం అయిపోయిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అన్న వస్ర్తాలకు పోతే ఉన్న వస్త్రం పోయిందన్నట్
Date : 16-03-2022 - 10:58 IST -
TS High Court: ఆర్ఆర్ఆర్ కు ‘హైకోర్టు’ గ్రీన్ సిగ్నల్!
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్
Date : 15-03-2022 - 8:49 IST -
CM KCR: సింగరేణి కుంభకోణం.. కేసీఆర్‌కు ఉచ్చు బిగిస్తున్నరా..?
తెలంగాణలోని సింగరేణిలో భారీ కుంభకోణం జరుగుతోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేశారు. సోమవారం పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీని కలిసిని కోమటిరెడ్డి, సింగరేణిలో 50 వేల కోట్ల అవినీతి జరగబోతోందని, కోల్ ఇండియా మార్గదర్శకాలను పక్కనబెట్టి సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మైనింగ్ టెండర్ అప్పగించే ప్రయత్నం జరుగుతోంద
Date : 15-03-2022 - 4:51 IST -
CAG Report On Telangana : కేసీఆర్ సర్కార్ అప్పులపై ‘కాగ్’
తెలంగాణ ప్రభుత్వం తీరును కాగ్ తప్పు బట్టింది. అప్పులు తీర్చడానికి ప్రభుత్వం రుణాలు చేస్తోందని తేల్చింది.
Date : 15-03-2022 - 3:32 IST -
Hyderabad: ఎల్ బీనగర్ అండర్ పాస్ ప్రారంభానికి సిద్ధం
ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్‌బి నగర్ అండర్‌పాస్ బ్రిడ్జి కోసం ప్రారంభంకానుంది. బైరామల్‌గూడ ఫ్లైఓవర్ ఎడమ వైపు (ఎల్‌హెచ్‌ఎస్) ప్రజలకు ఉపయోగపడుతుంది.
Date : 15-03-2022 - 11:59 IST -
Telangana vs BJP: ‘నిధుల’పై ప్రభుత్వాలు ఫైట్!
దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలూ కేంద్రానికి సమానమే. అవసరాల ప్రాతిపదికన నిధులు కేటాయింపు ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ ఇందులో రాజకీయ జోక్యం పెరిగితే ఇబ్బందులే. ఇప్పుడు తెలంగాణకు కేంద్రం చేసిన కేటాయింపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కేంద్రం నుంచి ఆశిస్తున్న గ్రాంట్ల విషయంలో తెలంగాణకు న్యాయం జరగడం లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరక
Date : 15-03-2022 - 10:06 IST -
Moosarambagh: గూడు చెదిరే.. గుండె జారే!
‘‘చుట్టూ చాలా మంది మగవాళ్లు ఉన్నందున.. నేను నా బట్టలు ఎలా మార్చుకోగలను? అసల ఈ విషయం గురించి మాట్లాడటానికి కూడా నేను సిగ్గుపడుతున్నా’’
Date : 14-03-2022 - 4:48 IST -
Gutta Sukender Reddy: గుత్తా మంత్రి పదవి ఆశలు గల్లంతు..!
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి వరుసగా రెండోసారి తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన మండలి ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ సీటు వద్దకు మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్
Date : 14-03-2022 - 4:45 IST -
CM KCR: కేసీఆర్ క్షేమం కోసం మృత్యుంజయ హోమం..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేమం కోసం ఈరోజు మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఇటీవల కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయిన సంగతి తెలిసిందే. దీంతో కేసీఆర్ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోవాలని, ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ప్రార్థిస్తూ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక యాగం నిర్వహించారు. ఈ క్రమంలో తన
Date : 14-03-2022 - 3:52 IST -
Singareni Coal Production: సింగరేణి బొగ్గు తవ్వకాలకు రష్యా యుద్ధం సెగ.. అంటే కరెంటు బిల్లులకు రెక్కలొస్తాయా!
రష్యా-ఉక్రెయిన్ దేశాలు ఏ ముహూర్తంలో యుద్ధాన్ని మొదలుపెట్టాయో కాని.. అవి నష్టపోవడంతోపాటు ప్రపంచంలో అన్ని దేశాలనూ కష్టాలను ఎదుర్కొనేలా చేస్తోంది. ఇప్పుడా యుద్ధం సెగ తెలంగాణలోని సింగరేణిని తాకింది. అసలు ఆ యుద్ధానికి, సింగరేణికి ఏమిటి సంబంధం అనుకోవచ్చు. కానీ సంబంధం ఉంది. ఎందుకంటే.. మన దేశానికి వచ్చే అమ్మోనియం నైట్రేట్ ఎక్కువగా ఈ రెండు దేశాల నుంచే వస్తుంది. ఇప్పుడు యుద్ధం
Date : 14-03-2022 - 9:56 IST -
Telangana BJP: ‘టచ్ చేసి చూడు…. మాడి మసైపోతావ్ ‘కేసీఆర్’ – ‘బండి సంజయ్’
కంటోన్మెంట్ ఏరియాకు నీళ్లు, కరెంట్ కట్ చేస్తామంటూ అసెంబ్లీలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు.
Date : 13-03-2022 - 9:06 IST -
KCR and Chinna Jeeyar: కల్యాణం ఆ ‘ఇద్దర్నీ’ కలపనుందా?
చిన జీయర్ ఆధ్వర్యంలో శాంతికల్యాణం సోమవారం జరగబోతోంది. ముంచింతల్ లోని రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్క్రణ తరువాత జరుగుతోన్న అతి పెద్ద కార్యక్రమం ఇది. దీనికి ముఖ్య అతిధిగా కేసీఆర్ హాజరుకావాలి. కానీ, చినజీయర్, కేసీఆర్ మధ్య వివాదం నెలకొందని వస్తున్న ప్రచారం తాలూకా అంశానికి ఈ కల్యాణం ముడిపడింది. వాస్తవంగా విగ్రహం ఆవిష్కరణ తరువాత వరుసగా జరిగే కార్యక్రమాల్లో కళ్యాణం ఉంది. మ
Date : 13-03-2022 - 2:37 IST