HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Maharashtra Former Cm Vilasrao Deshmukh Relative Joins Brs

Joinings in BRS: బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం!

మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉన్నది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్న

  • Author : Balu J Date : 15-05-2023 - 6:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
BRS
Whatsapp Image 2023 05 14 At 11.45.12 Pm

Joinings in BRS: మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉన్నది. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దార్శనిక నాయకత్వానికి, తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులవుతున్న మహారాష్ట్రకు చెందిన పలు పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు.

నాటి రాజకీయాల్లో జాతీయ రాజకీయ నేతగా గుర్తింపు పొంది, పలుమార్లు కేంద్రం మంత్రి గా, రెండు సార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా పనిచేసిన కాంగ్రేస్ పార్టీకి చెందిన దివంగత విలాసరావు దేశ్ ముఖ్ బంధువు.. సచిన్ దేశ్ ముఖ్.. ఆదివారం నాడు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మహారాష్ట్రలో ప్రజల్లో పట్టువున్న ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వీరి చేరిక రాజకీయంగా ప్రాధన్యత సంతరించుకున్నది.
లాతూర్ జిల్లాకు చెందిన సచిన్ దేశ్ ముఖ్ లాతూర్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు.
వీరితో పాటు మరో 60 మంది ముఖ్య అనుచరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బిఆర్ఎస్ అధినేత సిఎం కేసీఆర్ గులాబీ కండువా తో పార్టీలోకి ఆహ్వానించారు.

సచిన్ దేశ్ ముఖ్ తో పాటు.. బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో…

రంగనాథ్ బోడ్కే, అనిల్ బెల్లాలే, మనోహర్ బన్సోడే, బాలాజీ బన్సోడే, సద్దాం షేక్, రామేశ్వర్ హెబలే, సంతోష్ బెల్లాలే, రమేష్ గైక్వాడ్, భీమా ధుల్పావ్డే, ప్రతాప్ లోమాటే, జగన్నాథ్ డోక్, శరద్ పాయలే, కైలాష్ బిష్ణోయ్, పవన్ బోయనే, మనోజ్ జాదవ్, విక్కీ షిండే, ఆది సోమవంశీ, అభి చమే, బన్సోడే, రఘునాథ్ గోర్, సంతోష్ బెల్డేల్, శివకుమార్ చొండే, జబ్బార్ పఠాన్, షేక్ సైఫుల్లా, షేక్ అజరోద్దీన్, షేక్ మజర్, షేక్ హిజార్, షేక్ జియాద్దీన్, అజయ్ బిరాజ్దర్, షేక్ సమీముల్లా, పఠాన్ జమీర్, షేక్ ఆఫ్తాబ్, షేక్ సోహెల్, కోతింబిరే సల్మాన్, బోర్గావ్కర్ సచిన్, వాఘే అమోల్, షేక్ అబ్దుల్ భాయ్, షేక్ జబ్బార్, పవన్ బోయనే, మనోజ్ జాదవ్, విక్కీ షిండే, ఆది సోమవంశీ, అభి చామే, బాన్సోడ్, భీమా ధుల్పావ్డే, రఘునాథ్ గోర్, సంతోష్ బెల్దాలే, మాధవ్ పతంగే, సోమేష్ దేశ్‌ముఖ్, శశికాంత్ ఇంగోలు, ఎస్.వి.చవాన్, దినేష్ గట్లేవార్, మనోజ్ జాదవ్, విక్కీ షిండే, ఆదితయ్ సోమవంశీ, పవన్ బోయిన్, విశ్వనాథ్ బన్సోడే, అభిజీత్ చమే, షేక్ అయూబ్, అజిత్ షాయద్ లాయెక్, సయ్యద్ సోయేష్, షేక్ సహబాజ్, షేక్ అమీర్ తదితరులు ఉన్నారు.

Read More: Box Cleaning Tips: ప్లాస్టిక్‌ లంచ్ బాక్స్‌ను ఇలా క్లీన్ చేస్తే మరకలు పోతాయి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Joining
  • kcr
  • maharastra
  • Sachin Deshmukh
  • Vilasrao Deshmukh

Related News

    Latest News

    • Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

    • TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

    • AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

    • Ram Charan: పెద్ది సినిమా ట్రైలర్ అప్‌డేట్ వచ్చేసింది

    • CM Vijay: విజయ్ వ్యక్తిగత జ్యోతిషుడికి ఓఎస్డీ పదవి

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd