HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Huge Response To Rajivs Home Plot Auction

Rajeev Swagruha : రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి భారీ స్పందన

Rajeev Swagruha : ఔటర్ రింగ్ రోడ్‌ (ORR) సమీపంలో ఉన్న ఈ ప్రభుత్వ లేఅవుట్లలో డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా అభివృద్ధి చేయబడటం, కొనుగోలుదారులకు వెంటనే ఇళ్లు నిర్మించే అవకాశాన్ని కల్పిస్తోంది

  • Author : Sudheer Date : 18-11-2025 - 10:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajeev Swagruha Lands
Rajeev Swagruha Lands

హైదరాబాద్‌లో ఇళ్లు నిర్మించాలనుకునే మధ్యతరగతి, ఉద్యోగ వర్గాలకు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అందిస్తున్న ప్లాట్ల వేలం మంచి అవకాశాన్ని కల్పిస్తోంది. అధికారుల ఆధ్వర్యంలో మొత్తం 163 ప్లాట్లను వేలం ద్వారా విక్రయించేందుకు నిర్ణయించగా, నవంబర్ 17న తొలిరోజు తొర్రూర్‌లో 59 ప్లాట్ల వేలం విజయవంతంగా నిర్వహించారు. ఈ వేలంలో చదరపు గజం కనీస ధర రూ.25 వేలుగా నిర్ణయించినప్పటికీ, పోటీ పెరగడంతో గరిష్ఠ ధర రూ.39 వేల వరకు చేరింది. ఒక్క రోజు వ్యవధిలోనే రూ.46 కోట్ల ఆదాయం రావడం, ఈ ప్లాట్లకు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా సూచిస్తోంది.

Jobs : RRBలో 5,810 ఉద్యోగాలు.. అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడంటే !!

బహిరంగ వేలం పట్ల కొనుగోలుదారుల్లో భారీ ఆసక్తి కనిపిస్తుండడంతో, రెండో రోజు కూడా పెద్ద అంబర్‌పేట్‌లోని అవికా కన్వెన్షన్ సెంటర్‌లో వేలం కొనసాగుతుంది. మంగళవారం బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ, తొర్రూర్ ప్రాంతాలలోని మొత్తం 103 ప్లాట్లు వేలం పాటకు వస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో చదరపు గజం ధర రూ.20 వేల నుండి రూ.30 వేల మధ్య నిర్ణయించగా, డిమాండ్‌ను బట్టి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్లాట్ల విస్తీర్ణం 200 నుంచి 1000 గజాల వరకు ఉండటం, కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా ఎన్నుకోుకునే సౌకర్యం కల్పిస్తోంది. ఇప్పటికే తొర్రూర్ లేఅవుట్‌లో 885 ప్లాట్లలో 517 ప్లాట్లు విక్రయించబడిన నేపథ్యంలో, మిగిలిన ప్లాట్లకు కూడా భారీ పోటీ కనిపిస్తోంది.

iBomma రవి జీవితకథలో సినిమా రేంజ్ ట్విస్ట్ లు

ఔటర్ రింగ్ రోడ్‌ (ORR) సమీపంలో ఉన్న ఈ ప్రభుత్వ లేఅవుట్లలో డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు పూర్తిగా అభివృద్ధి చేయబడటం, కొనుగోలుదారులకు వెంటనే ఇళ్లు నిర్మించే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా ఈ ప్లాట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండటం వలన భూమి వివాదాలు, కేసులు, చట్టపరమైన చిక్కులు లేకపోవడం కొనుగోలుదారుల్లో నమ్మకాన్ని పెంచుతోంది. హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్‌లో భూముల ధరలు పెరుగుతున్న తరుణంలో, ఈ ప్లాట్లు భద్రతతో కూడిన మంచి పెట్టుబడిగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం ప్రస్తుతం నగర రియల్ ఎస్టేట్ రంగంలో ప్రధాన చర్చగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • plot auction
  • Rajeev Swagruha
  • Rajiv' gruha plot auction

Related News

The Yellow Straw

The Yellow Straw : హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో “ది యెల్లో స్ట్రా” నాలుగో అవుట్‌లెట్‌ ప్రారంభం

హైదరాబాద్‌ మహానగరంలోని ఐటీ హృదయస్థలిగా పిలువబడే హైటెక్ సిటీలో ఆరోగ్యకరమైన పానీయాలకు చిరునామాగా మారిన “ది యెల్లో స్ట్రా” (The Yellow Straw) తన నాలుగో అవుట్‌లెట్‌ను నాలెడ్జ్

  • Fire Accident in Jubilee Hills : జూబ్లీహిల్స్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం

  • Gold Price Today Feb 26-2026: బంగారం ధరలు ఢమాల్..ఈరోజు భారీగా తగ్గిన ధర

    Gold Price Today Feb 26-2026: బంగారం ధరలు ఢమాల్..ఈరోజు భారీగా తగ్గిన ధర

  • Asus

    ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Hyd Real Estat

    Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో జెన్ జెడ్ విప్లవం

Latest News

  • Anil Ravipudi New Project : ఈసారి నందమూరి హీరోతో వెంకీ ని కలిపిన అనిల్ రావిపూడి

  • సీఎం రేవంత్ ’99 రోజుల’ ప్రణాళిక సిద్ధం

  • టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ ఇంట విషాదం!

  • Chandrababu Serious : అధికారులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

  • Surya – Puri : సూర్య తో పూరి మూవీ..? కథ మాములుగా ఉండదట !!

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd